Nandamuri Mokshajna : పుట్టినరోజులు వస్తూనే వుంటాయ్, పోతూనే వుంటాయ్. అయితే సెలబ్రిటీల విషయంలో పుట్టినరోజు వేడుకలు కాస్త ప్రత్యేకం. ఆయా సెలబ్రిటీలకు సంబంధించిన సినిమా అప్‌డేట్స్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా రివీల్ అవుతుంటాయ్. ఫ్యాన్స్‌కి అదో రకమైన పండగ. అందుకే సెలబ్రిటీలకు పుట్టినరోజులు అత్యంత కీలకం. ఇంతకీ ఇప్పుడీ పుట్టినరోజుల టాపిక్ ఎందుకొచ్చిందంటారా.? అసలు విషయంలోకి వెళితే, నందమూరి నట వారసుడు మోక్షజ్ఞ లేటెస్టుగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమా సెట్స్‌లోనే […]