Telugu News » Tag » nandamuri balakrishna
Honey Rose : గత కొన్ని రోజులుగా హనీరోజ్ పేరు టాలీవుడ్ లో బాగా వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఆమె అందం, ఫిజిక్ మీద ఏదో ఒక మీమ్ వస్తూనే ఉంది. ఆ రేంజ్ లో ఆమె తెలుగు కుర్రాళ్లను ఆకట్టుకుంది. తెలుగులో బాలయ్య నటించిన వీరసింహారెడ్డి సినిమాతో ఆమె బాగా పేరు తెచ్చుకుంది. అయితే ఆమెకు ఇదే మొదటి సినిమా కాదండోయ్. తెలుగులో అంతకు ముందే ఆమె రెండు సినిమాల్లో నటించింది. అప్పుడు […]
Nandamuri Balakrishna : బాలయ్య గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన ఏదైనా సరే ముఖం మీదే అనేస్తారు. అంతే గానీ ఎవరు ఏం అనుకుంటారనే విషయాన్ని మాత్రం అస్సలు పట్టించుకోరు. కాకపోతే ఆయన ఏం మాట్లాడినా సరే చాలా ఫన్నీగానే చెబుతారు. అంతే తప్ప అందులో ఎలాంటి దురుద్దేశం అయితే ఉండదని ఆయన ఫ్యాన్స్ అంటుంటారు. ఇక తాజాగా మరోసారి నవదీప్ పరువును తీసేశారు బాలయ్య. ప్రస్తుతం ఆహా ఓటీటీ సంస్థ ఇండియన్ ఐడల్ సీజన్-2ను […]
Nandamuri Balakrishna : ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాడు. సినిమాల్లో సూపర్ హిట్స్ దక్కించుకుంటూ దూసుకు పోతున్న బాలకృష్ణ అన్ స్టాపబుల్ కార్యక్రమంతో ఆహా ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ లో కూడా బాలకృష్ణ సందడి చేశాడు. ఇక త్వరలోనే ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ మెగా క్రికెట్ వేడుక ప్రారంభోత్సవ మ్యాచ్ కి నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించ బోతున్నాడు. […]
NBK108 Movie : నందమూరి బాలకృష్ణ హీరోగా అఖండ, వీర సింహారెడ్డి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వచ్చి సక్సెస్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. దాంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం చేస్తున్న సినిమాతో బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఎదురు చూస్తున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమా దసరా కనకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నేడు ఉగాది సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లుక్ వస్తుందని చిత్ర […]
Allu Arjun : ఈ నడుమ హీరోలు కూడా వరుసగా హోస్ట్ లుగా మారి ప్రోగ్రామ్ లు చేస్తున్నారు. ఎందుకంటే బుల్లితెర, ఓటీటీ ప్రోగ్రామ్ లకు కూడా బాగానే కలెక్షన్లు వస్తున్నాయి. దాంతో స్టార్ హీరోలతో ప్రోగ్రామ్ లు చేయిస్తున్నాయి చాలా నిర్మాణ సంస్థలు. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున లాంటి వారు హోస్ట్ లుగా చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కూడా త్వరలోనే పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. […]
Jr NTR : నందమూరి హీరోల్లో ఎప్పటి నుంచో పొంతన ఉండట్లేదన్నది వాస్తవం. ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి బాలయ్య, ఎన్టీఆర్ స్టార్ హీరోలుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య అంతర్గత పోరు ఉందనేది కాదనలేని వాస్తవం. కానీ పైకి మాత్రం తామిద్దరం బాబాయ్, అబ్బాయ్ అన్నట్టు మొన్నటి వరకు చెప్పేవారు. కానీ ఈ మధ్య అయితే ఇద్దరి నడుమ అస్సలు మాటలు కనిపించట్లేదు. ముఖ్యంగా బాలయ్య అయితే కనీసం ఎన్టీఆర్ పేరు చెప్పడానికి కూడా ఇష్టపడట్లేదని తెలుస్తోంది. […]
Alekhya Reddy : నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా ఎమోషనల్ పర్సన్. మొన్న తారకరత్న విషయంలో ఆయన ఎంతో చేశారు. తారకరత్నను కాపాడేందుకు ప్రతిక్షణం పరితపించారు. కానీ ఆయన చేసిన ప్రయత్నాలు ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. తారకరత్న చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలను దగ్గరుండి చూసుకున్నారు బాలయ్య. తారకరత్న భార్య అలేఖ్యరెడ్డికి, పిల్లలకు ధైర్యం చెబుతూ అండగా నిలబడ్డారు. తారకరత్న తల్లిదండ్రులు వారిని […]
Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ మరోసారి ఆహా ఓటీటీలో సందడి చేయబోతున్నాడు. ఇప్పటికే అన్ స్టాపబుల్ రెండు సీజన్స్ తో మెప్పించిన నందమూరి బాలకృష్ణ ఈసారి తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షో సీజన్ 2 కంటెస్టెంట్స్ ని నందమూరి బాలకృష్ణ పరిచయం చేయబోతున్నారు. గత సీజన్ లో బాలకృష్ణ పాల్గొన్న ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అందుకే ఈ సీజన్ […]
Nandamuri Balakrishna : మన తెలుగు హీరోలకు ఉన్నంత మంది డైహార్డ్ ఫ్యాన్స్ ఇంకెవరికీ ఉండరేమో అని చెప్పుకోవాలి. ఎంతలా అంటే.. వారిని ఒకసారి చూసినా జన్మ ధన్యం అన్నట్టే ఫీల్ అయిపోతూ ఉంటారు అభిమానులు. ఇంకా కొందరు అయితే తమఅభిమాన హీరోల ఫొటోలను టాటూలుగా కూడా వేయించుకుంటారు. ఇక తాజాగా ఓ అభిమాని చేసిన పని అయితే అందరికీ షాక్ ఇస్తోంది. నందమూరి నటసింహం బాలయ్యకు వీరాభిమానులు చాలామందే ఉన్నారు. అయితే తాజాగా ఓ అభిమాని […]
Nandamuri Balakrishna : బాలీవుడ్ కి చెందిన ఎంతో మంది స్టార్ హీరోలు ఇప్పటికే వెబ్ సిరీస్ లు చేస్తూ ప్రేక్షకులను కొత్తగా ఎంటర్టైన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో సౌత్ కి చెందిన స్టార్ హీరోలు కూడా వెబ్ సిరీస్ ల వెంట పడుతున్నారు. తాజాగా వెంకటేష్ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. మార్చి పదవ తారీఖున ఆ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు […]
Nandamuri Balakrishna : నందమూరి కుటుంబంలో ఇప్పుడు బాలయ్య స్టార్ హీరోగా ఉన్నాడు. ఆయన తండ్రి తర్వాత ఆ స్థాయిలో రాణిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన చరిష్మాను కంటిన్యూ చేస్తున్నాడు. ఇక బాలయ్య తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఎదిగాడు. ఆయన వీరిద్దరు తప్ప నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో స్టార్ హీరోగా ఎదగలేకపోతున్నారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ మీదనే ఉంది. […]
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఆర్ఆర్‌ఆర్ టీమ్ వారు దారుణంగా అవమానించారు అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పాట్ లైట్ అవార్డు వేడుకకు కేవలం రామ్ చరణ్ మాత్రమే హాజరు అయిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ ను అవమానించే విధంగా జక్కన్న టీమ్ వ్యవహరించింది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో స్పాట్ లైట్ అవార్డును […]
Nandamuri Balakrishna : బాలయ్య గురించి ప్రత్యేకంగనా చెప్పేది ఏముంది. ఆయన ఇప్పుడు టాలీవుడ్ సీనియర్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మొదటి నుంచి బాలయ్య మీద ఓ వార్త వినిపిస్తూ ఉంటుంది. ఆయన చాలా కోపంగా ఉంటారని, తేడా వస్తే కొట్టేస్తారని అంతా అంటుంటారు. కానీ ఆయన్ను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రం అదేమీ కనిపించదు. బాలయ్యది చిన్న పిల్లల మనస్తత్వం అని చెబుతుంటారు. అయితే బాలయ్య చేసిన పనికి ఓ స్టార్ […]
Jr NTR : నందమూరి ఫ్యామిలీలో ఇప్పుడు స్టార్ హీరో అంటే అందరికీ టక్కున జూనియర్ ఎన్టీఆరే గుర్తుకు వస్తారు. ఆ రేంజ్ లో ఆయన ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఎంత నందమూరి ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చినా సరే.. ఆయన తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను తెచ్చుకున్నారు. ఈ జర్నీలో ఆయన పడ్డ అవమానాలు, కష్టాలు చాలానే ఉన్నాయి. కాగా ఎంత నందమూరి హీరో అని చెబుతున్నా కూడా.. బాలయ్యకు మాత్రం ఆయన మీద పెద్దగా ప్రేమ […]
Nandamuri Balakrishna : సినిమా రంగం అన్న తర్వాత హిట్ అనేది కంపల్సరీ. ఈ మధ్య కాలంలో అయితే హిట్ లేకపోతే హీరోలకు మనుగడ లేదు అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. అందుకే స్టార్ హీరోలు కూడా కేవలం హిట్ కోసం ఏ పని చేయడానికి అయినా వెనకాడట్లేదు. ఈ క్రమంలోనే పక్క భాషలో హిట్ అయిన సినిమాలను రీమేక్ చేసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో అయితే చిరంజీవి, పవన్ కల్యాణ్ మరీ దారుణంగా […]