Telugu News » Tag » Nanadamuri Fans
Lakshmi Parvathi : సినీ నటుడు తారకరత్న మృతి పై లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న మృతి చాలా బాధాకరమని అంటూనే చంద్రబాబు నాయుడు కుటుంబం నీచమైన రాజకీయ విధానం అవలంబించిందని ఆమె ఆరోపించారు. లోకేష్ పాదయాత్రకు మరియు లోకేష్ కి చెడ్డ పేరు వస్తుందని ఉద్దేశంతోనే తారకరత్నను మరణ వార్తను ఇన్నాళ్లు దాచారని ఆమె ఆరోపించారు. ప్రాణాలు కోల్పోయిన తారకరత్న ను తమ స్వార్థ రాజకీయాల కోసం ఇన్నాళ్లు హాస్పిటల్ లో ఉంచారంటూ […]