The News Qube Telugu

  • తాజా వార్తలు
  • ఎంటర్టైన్‌మెంట్
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రీడలు
  • ఫోటో గ్యాలరీ
  • ఎక్సక్లూసివ్
  • ఆధ్యాత్మికం
  • మూవీ రివ్యూ
  • Entertainment
  • Andhra pradesh
  • Telangana
  • Sports
  • Business
  • Devotional
    • Bathukamma
    • Navaratri
  • Health
  • Automobile
  • Exclusive
  • Gallery
  • Horoscope
  • International
  • Latest News
  • National
  • Political Videos
  • Politics
  • Review
  • Technology
    • Telugu News » Tag » Nalgonda

Nalgonda

రెడ్డి వర్సెస్ రెడ్డి – ఆ జాతీయ పార్టీని సర్వనాశనం చేస్తోన్న అనవసర ఈగో గొడవలు

రెడ్డి వర్సెస్ రెడ్డి – ఆ జాతీయ పార్టీని సర్వనాశనం చేస్తోన్న అనవసర ఈగో గొడవలు

2 years ago

వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో సర్వనాశనం చేస్తోన్న అనేకానేక అంశాల్లో కొత్తగా మరొకటి చేరింది. రెడ్డి బ్రదర్స్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోందట. ఆ అన్నదమ్ముల కేరాఫ్ అడ్రస్ నల్గొండ జిల్లా. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. వాళ్లిద్దరిలో ఒకరు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఇంకొకరు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఎందుకలగ? రెడ్డి బ్రదర్స్ లో చిన్నోడు రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఏడాదికి పైగా సొంత (హస్తం) పార్టీతో […]

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సన్న చివరి మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే..!

2 years ago

నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆయన చనిపోయే ముందు పలు విషయాలు మాట్లాడి కన్ను మూశారు. ఇక నర్సన్న మాట్లాడే మాటలు వింటే కన్నీరు పెట్టాల్సిందే. ఇక ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. నర్సన్న మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లా భారతీయ కమ్యూనిస్ట్ నాయకులకు, అలాగే పార్టీని ముందుకు తీసుకెళ్తున్న కళాకారులకు విప్లవ వందనాలు అంటూ చెప్పుకొచ్చాడు. ఏడేండ్ల నుండి పార్టీని విడి మీ […]

పోలీసుల పేరుతో ఫేస్ ‌బుక్ ఫేక్ అకౌంట్.. ముఠా అరెస్ట్

2 years ago

సైబర్ నేరగాళ్లు ఈజీ మనీ కోసం అనేక రకాల మోసాలు చేస్తున్నారు. ఇదే తరుణంలో ఈ మధ్య పోలీసుల పేరుతో ఫేస్ ‌బుక్‌ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి డబ్బులు కాజేస్తున్నారు కొంతమంది సైబర్ నేరగాళ్లు. తాజాగా ఆ నేరగాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 236 మంది పోలీసుల పేరుతో నకిలీ పేస్ బుక్ అకౌంట్స్ క్రియేట్ చేసిన సైబర్ కేటుగాళ్లు పోలీసుల వలలో పడ్డారు. ఈ మేరకు నల్గొండ ఎస్పీ రంగనాథ్‌ […]

ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లికూతురు

3 years ago

ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుంది. వరకట్న వేధింపులు అంటూ ఏకంగా ముగ్గురు యువకులను మోసం చేసింది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల అనే గ్రామానికి చెందిన రవళి అనే యువతీ మూడు పెళ్లిళ్లు చేసుకుంది. మొదటగా 2015లో అన్నారం గ్రామానికి చెందిన సురేష్ అనే యువకున్ని ప్రేమించింది. అయితే సురేష్ ప్రేమించి, పెళ్ళికి నిరాకరిస్తున్నడని పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది. రవళి మాటలు నమ్మిన పోలీసులు సురేష్ […]

సీఎం జగన్ కు గుడి కట్టనున్న వైసీపీ నాయకులు

3 years ago

అమరావతి: 2019 ఎన్నికల్లో జగన్ సాధించిన విజయం చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టించుకోకుండా పట్టుదలతో ప్రయత్నించి, చివరికి గెలిచి సీఎం పదవిని దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లాలోని రాజంపాలెంలో వైసీపీ నాయకులు సీఎం జగన్ మోహన్ రెడ్డికి గుడి కట్టనున్నారు. ఈ గుడికి సంబంధించిన భూమి పూజను గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్ నిర్వహించారు. మన దేశంలో ఇప్పటివరకు హీరోయిన్స్ ఖుష్భూ, ఇలియానా, నయనతార లాంటి వారికి కూడా […]

పెళ్లి పీటలు ఎక్కవలసిన వరుడు కరోనతో మృతి

3 years ago

కరోనా కల్లోలం సృష్టిస్తుంది. పట్టణాలు, పల్లెలు అని తేడా లేకుండా అన్ని చోట్ల విస్తరిస్తుంది. అయితే ఈ మహమ్మారి పెళ్లి జరగవలసిన ఓ ఇంట్లో విషాదాన్ని నింపింది. వివరాల్లోకి వెళితే ఏపీ లోని కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ఓ యువకుడు కరోనా సోకి చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు. అయితే బుధవారం ఆ యువకుడు పెళ్లిపీటలు ఎక్కావాల్సిన లోపే మరణించారు. ఆదోనిలోని 11వ వార్డుకు చెందిన 28 సంవత్సరాల వయస్సు గల యువకుడు గత నెల […]

కొత్త సచివాలయానికి 400 కోట్ల నిధులు మంజూరు

3 years ago

తెలంగాణాలో పాత సచివాలయాన్ని కూల్చి కొత్త హంగులతో సచివాలయాన్ని నిర్మించాలి అని ఇప్పటికే పాత భవనాన్ని కూల్చివేసింది సర్కార్. అయితే తాజాగా కొత్త సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 400 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అయితే ఈ మొత్తాన్ని ఆర్అండ్ బి శాఖ ద్వారా విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకుంది. అలాగే ఒకటి, రెండు రోజుల్లో అధికారులు టెండర్లకు నోటిఫికేషన్ కూడా వేయనున్నారు. అయితే కొత్తగా నిర్మించబోయే సచివాలయం తూర్పు దిక్కున అభిముఖంగా ఉండనుంది. […]

ఏపీలో అక్టోబర్ 15 నుండి కళాశాలలు ప్రారంభం

3 years ago

అమరావతి: కరోనాతో రాష్ట్రంలో ప్రజలు బిక్కుబిక్కుమంటున్న తరుణంలో అక్టోబర్ 15 నుండి రాష్ట్రంలో కళాశాలలు ప్రారంభించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు. ఉన్నత విద్యపై ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సెప్టెంబర్ నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలని, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు తెలిపారు. అక్రమాలకు పాల్పడే కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని […]

సామూహిక ఆత్మహత్యలకు గవర్నర్ అనుమతి ఇవ్వాలి: అమరావతి రైతులు

3 years ago

ఏపీ రాజధానిని అమరావతి నుండి తొలగిస్తూ, రాష్ట్రానికి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు ఇప్పుడు ఆందోళన చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుండి మార్చి తమకు అన్యాయం చేయవద్దని, మొదట అమరావతిని రాజధానిగా చేయడానికి ఒప్పుకున్న జగన్ ఇప్పుడు ఎందుకు మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారని రైతులు ప్రశ్నిస్తున్నార్తు. రాజధాని అంశంపై […]

రాజధాని సమస్యని పరిష్కారించిన మోడీ గవర్నమెంట్

3 years ago

అమరావతి: వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి రాష్ట్రంలో రాజధాని మార్పు పై రోజుకో అంశం బయటకు వస్తుంది. మూడు రాజధానులు బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన తరువాత ఈ ప్రక్రియను తప్పు పడుతూ అమరావతి జేఏసీ నాయకులు రాష్ట్ర హై కోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన కోర్ట్ రాజధాని అంశం కేంద్ర పరిధిలోనిదా లేక రాష్ట్ర పరిధిలోనిదా తెలియజేస్తూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ […]

దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇకలేరు

3 years ago

సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ శాసనసభ్యులు సోలిపేట రామలింగారెడ్డి ఇకలేరు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతూ నిన్న రాత్రి మృతి చెందిరు. అయితే 2004, 2008, 2014, 2019 ఎన్నికల్లో రామలింగారెడ్డి నాలుగు సార్లు దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే గా గెలిచారు. ఇక 2001 నుండి TRS అధినేత కేసీఆర్ తో కలసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. సోలిపేట రామలింగారెడ్డి సుమారు 25 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేసారు. అయితే 2004 […]

మహిళల రక్షణకు చట్టాలు బలోపేతం చెయ్యాలి: పవన్ కళ్యాణ్

3 years ago

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో మహిళల రక్షణకు సరైన చట్టాలు లేవని, వారి భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరులో ఒక ఎస్సీ మహిళను కొందరు దుండగులు ట్రాక్టర్లుతో తొక్కించి చంపడం దారుణమన్నారు. అలాగే కర్నూల్ జిల్లా వెలుగోడులో జరిగిన అత్యాచారం కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై టీడీపీ నాయకుడు నారా లోకేష్ స్పందిస్తూ … […]

ఇండియాలో 19 లక్షలు దాటినా కరోనా కేసులు

3 years ago

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. అలాగే ఇండియాలో కూడా ఈ మహమ్మారి శరవేగంగా విస్తరిస్తుంది. ఎలా అంటే రోజుకు 50 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అయితే తాజాగా ఇండియాలో గత 24 గంటల్లో 52,509 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 19,08,254కి పెరిగి పోయింది. అలాగే గత 24 గంటల్లో దేశంలో 857 మంది ఈ మహమ్మారి బారిన పడి చనిపోయారు. ఇక మొత్తం మరణాల సంఖ్య 39,795కి చేరింది. గత […]

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై సుప్రీంకోర్టుకు వెళ్ళిన తెలంగాణ ప్రభుత్వం

3 years ago

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని, టెండరు ప్రక్రియ చేపట్టకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్‌ విధానంలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. శ్రీశైలం జలాశయం బ్యాక్‌ వాటర్‌ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మిస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు సహా ఇతర […]

మర్డర్ మూవీ విడుదలను ఆపాలని వర్మకు నోటీసులు జారీ చేసిన అమృత

3 years ago

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కెరీర్ ప్రారంభం నుండి కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగా మూవీస్ తీస్తూ ఉన్నాడు. ఆయన తీసే మూవీస్ వల్ల నిత్యం ఆయన చుట్టూ వివాదాలు ఉంటాయి. ప్రస్తుతం ఆయన తీస్తున్న మర్డర్ చిత్రంపై కూడా ప్రారంభ దశ నుండే వివాదాలు వస్తూనే ఉన్నాయి. ఈ మూవీని మిర్యాలగూడలో జరిగిన అమృత ప్రణయ్ ల సంఘటనల ఆధారంగా తిస్తున్నానని వర్మ ప్రకటించాడు. అయితే తాజా ఈ మూవీకి సంబంధించి ఒక […]

Latest News

  • Keerthy Suresh : ప్రేమలో పడ్డ కీర్తి సురేష్.. త్వరలోనే చెబుతామన్న ఆమె తల్లి..!
  • Payal Rajput : పబ్లిక్ లో ఆ చెత్త పనులేంటి పాయల్.. ఇంత దిగజారిపోయావా..!
  • Manchu Manoj : విష్ణు ఇంత శాడిస్టా.. సాక్ష్యాలతో బయటపెట్టిన మనోజ్..!
  • Adivi Sesh And Supriya : కారులో ఆ పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిన అడవిశేష్, సుప్రియ..!
  • Adipurush Movie : సీతారాములుగా ప్రభాస్, కృతిసనన్.. ఆదిపురుష్‌ నుంచి అదిరిపోయిన పోస్టర్..!
The News Qube
Follow us on
  • Telugu News
  • Latest News
  • Politics
  • Entertainment
  • Devotional
  • Videos
  • Gallery
  • About Us
  • Contact Us
  • Editorial Team Information
  • Ownership & Funding Information
  • Corrections Policy
  • Ethics Policy
  • Fact Checking Policy
© Copyright TheNewsQube News 2022. All rights reserved.