Telugu News » Tag » Najeeb Tarakai
రోడ్డు ప్రమాదంలో అఫ్ఘానిస్తాన్ దేశ యువ క్రికెటర్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే అఫ్ఘానిస్తాన్ బ్యాట్స్ మెన్ నజీబ్ తర్కారీ(29) జలాలాబాద్ లోని ఈస్టన్ నంగ్రహార్ లో రోడ్డు దాటుతున్న క్రమంలో తర్కారీని ఓ కారు ఢీ కొట్టింది. ఇక ఈ ప్రమాదంలో తర్కారీకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. దీనితో ఆయన కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇక అతడి పరిస్థితి మరింత విషమించడంతో నేడు మృతి చెందాడు. ఆయన చనిపోయినట్లు అప్ఘానిస్తాన్ క్రికెట్ బోర్డు ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. తర్కారీ […]