Telugu News » Tag » Nagma
Nagma: రాజకీయాల్లో నిండా మునిగిపోయింది ఒకప్పటి వెండితెర అందాల తార, అరేబియన్ గుర్రం నగ్మా. కాంగ్రెస్ పార్టీ మీద చాలా ఆశలు పెట్టుకున్న నగ్మాకి, ఆ పార్టీ షరమామూలుగానే పెద్ద షాక్ ఇచ్చింది. రాజ్యసభ సభ్యురాలిగా తనకు అవకాశం దక్కుతుందని చాలా చాలా ఎదురుచూసిన నగ్మాకి కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యి చూపింది. ‘బహుశా నేను పడ్డ శ్రమ సరైనది కాదేమో..’ అంటూ నగ్మా వాపోయిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వెళ్ళక ముందు నగ్మా అంటే లేడీ […]
Nagma: సినిమాల్లో వెలిగిపోతున్న కాలంలో ‘అరేబియన్ గుర్రం’ అని ఆమెను చాలామంది పిలిచేవారు. తెలుగు, తమిళ, హిందీ సినీ పరిశ్రమల్లో స్టార్ హీరోయిన్గా ఆమె ఓ వెలుగు వెలిగింది. ఆమె ఎవరో కాదు, అందాల భామ నగ్మా. ఇప్పుడామె సినిమాలకు దూరంగా వుంది. కానీ, రాజకీయాల్లో బిజీగా వుంది. కాంగ్రెస్ పార్టీ కోసం నగ్మా దాదాపు రెండు దశాబ్దాలుగా చాలా చాలా కష్టపడుతూనే వుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటోంది.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో తనదైన ముద్ర […]
కరోనా సెకండ్ వేవ్ ప్రస్తుతం ప్రకంపనలు పుట్టిస్తుంది. గతంలో వచ్చిన వైరస్ కన్నా కూడా ఇది త్వరగా వ్యాపిస్తుంది. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అవుతుంది. అయితే ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే ముఖానికి మాస్క్, భౌతిక దూరం పాటిస్తూ ఉండడమే శ్రీరామ రక్ష. ఇప్పటికే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్స్ కరోనా బారిన పడి, ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రముఖ నటి, కాంగ్రెస్ నేత నగ్మా సైతం […]
ఎవరి జీవితంలో అయినా పెళ్లి చాలా ముఖ్యం. మనకంటూ ఒక తోడు ఉంటె జీవితం హాయిగా సాగిపోతుంది అంటారు. కానీ ఈ మధ్య కాలంలో ఒకప్పుడిలా పెళ్లిళ్లు సరిగ్గా జారడగం లేదు. మన బామ్మల సమయంలో 15 యేళ్ళ లోపే పెళ్లి చేసేవారు. మన అమ్మలా సమయానికి వచ్చేసరికి 20 యేళ్లు వస్తే పెళ్లి చేసారు.ఇప్పుడు 30 వస్తే కానీ పెళ్ళికి ఒకే అనడం లేదు. ఇక సెలెబ్రేటిస్ గురించి ఎంత చెప్పిన తక్కువే 50 యేళ్లు […]
దేశ వ్యాప్తంగా డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఇక ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని నటి కంగనా బయటపెట్టింది. అయితే ఒకప్పుడు తాను డ్రగ్స్ కి బానిసయ్యానని బాలీవుడ్ నటి కంగన రనౌతే స్వయంగా తానే చెప్పింది. ఇక దీనికి ఎన్సీబీ అధికారులు ఆమెకు సమన్లు ఎందుకు ఇవ్వలేదని నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మా ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ కేసును డ్రగ్స్ కోణంలో విచారిస్తున్న ఎన్సీబీ అధికారులు ఇప్పటికే నటి రియా చక్రవర్తి, […]