Nagesh(నగేష్): పవన్ కళ్యాణ్ కి తొలి ప్రేమ సినిమాలో పెదనాన్న గా నటించిన కమెడియన్ నటుడు అయినా నగేష్ గుర్తున్నారా..?ఈయన నిన్నటి తరం లెజెండరీ కమెడియన్ అనే చెప్పుకోవాలి.. నటి మనోరమ తో తో జోడిగా ఎన్నో వందల సినిమాల్లో నటించాడు. కానీ ఏవో వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు కొన్నాళ్ళు ఎడ మొహం పెడా మొహం లా ఉన్నప్పటికీ మల్లి కొన్నాళ్ళకు ఇద్దరు కలిసిపోయారు. నగేష్ కి మంచి పేరు తెచ్చిన సినిమా సర్వర్ సుందరం. […]
ప్రస్తుత రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే లంచం ఇవ్వకపోతే ఆ పని ముందుకు సాగదు. ఇదే తరుణంలో ఇప్పటికే చాలా మంది అవినీతి అధికారులు ఏసీబీ వలలో పడ్డారు. మొన్నటికి మొన్న కీసర ఎమ్మార్వో కోటి రూపాయల వరకు లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే. ఇదే నేపథ్యంలో తాజాగా మరో అవినీతి తిమింగలం ఏసీబీ కి చిక్కింది. వివరాల్లోకి వెళితే మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ జీ నగేష్ ఏకంగా కోటీ పన్నెండు […]