Telugu News » Tag » Nagarjuna
Nagarjuna : బాలయ్య రగిల్చిన చిచ్చు ఇంకా రాజుకుంటూనే ఉంది. చూస్తుంటే ఇప్పట్లో ఆ వివాదం చల్లారే విధంగా కనిపించట్లేదు. బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఏదైనా స్టేజి మీద మాట్లాడేటప్పుడు ఫ్లోలో ఏమేమో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకు కూడా సరిగ్గా తెలియదు. గతంలో ఎన్నో సార్లు నోరు జారి వివాదాల్లో చిక్కుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో చాలా సార్లు నోరు జారి చేసిన కామెంట్లకు ఆయన క్షమాపణలు […]
Akkineni Akhil : సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. కొంతమంది హీరోలు తమ మంచి మనసుతో కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటారు. ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోలేపోయినా వారు చేసే పనులతోనే చాలా ఫేమస్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారిలో సోనూసూద్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వారు చాలామంది ఉన్నారు. అంతెందుకు మహేశ్ బాబు కూడా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉంటాడు. ఇక ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ అక్కినేని పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఆయన ఉద్దేశపూర్వకంగా చేశాడా లేదా ఫ్లోలో ఆ మాటలు మాట్లాడాడా అనే విషయం పక్కన పెడితే చాలా మంది అక్కినేని ఫ్యాన్స్ ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన స్పందిస్తూ తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా వచ్చినవి కావు అంటూ స్పందిస్తే సరిపోతుంది. తాజాగా బాలకృష్ణ ఆ విషయమై మాట్లాడుతూ […]
Minister Roja : వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ఆ రంగారావు ఈ రంగారావు.. అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారంను రేపుతున్నాయి. ఇప్పటికే అక్కినేని వారసులు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేయడం జరిగింది. తాజాగా మంత్రి రోజా ఈ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. అక్కినేని నాగేశ్వరరావు పై బాలకృష్ణ వ్యాఖ్యలు సరికాదని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్టీఆర్ […]
Balakrishna : ఇప్పుడు టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి బాలయ్యకు మధ్య పోరు నడుస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జునకు, బాలయ్యకు మధ్య వైరం ఉందనేది కాదనలేని వాస్తవం. అందుకే ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య కనీసం చూడటానికి రాలేదు. అప్పటి నుంచే ఈరెండు ఫ్యామిలీల మధ్య వైరం మరింత పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య నోరు జారుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడాడు. ఈ […]
BiggBoss : తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి రెండు సీజన్లు కాకుండా మొత్తం మిగిలిన నాలుగు సీజన్లకు నాగార్జున హోస్టింగ్ చేశాడు. తదుపరి సీజన్ కి నాగార్జున అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా బిగ్బాస్ నిర్వహకులకు నాగార్జున తెలియజేయడం జరిగింది. దాంతో బిగ్ బాస్ వారు కొత్త హోస్ట్ కోసం అన్వేషణ సాగిస్తున్నారు. పలువురి పేర్లు ప్రస్తావనకు వచ్చినప్పటికీ వారి యొక్క పూర్తి దృష్టి […]
Akkineni : అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య.. ఇలా అందరి పేర్లకీ ముందు ‘నాగ’ మిక్స్ అయ్యుంటుంది. అలా వారి పేర్లలో నాగ కలిసి వుండడానికి గల కారణం ఏంటో తాజాగా నాగార్జున రివీల్ చేశారు. పెద్దాయన అక్కినేని నాగేశ్వరరావు గారు వారి అమ్మ కడుపులో వున్నప్పుడు వారికి నాగుపాము కలలోకి వచ్చేదట. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట. దాంతో, ఆయనకు ‘నాగేశ్వరరావు’ అని నామకరణం చేశారట […]
Bigg Boss Season7 : తెలుగు బిగ్ బాస్ ఇప్పటి వరకు ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు. ఆ తర్వాత వరుసగా 4 సీజన్లకు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ 6 యొక్క గ్రాండ్ ఫినాలే ఇటీవలే ముగిసింది. సింగర్ రేవంత్ విజేతగా నిలిచిన విషయం తెల్సిందే. రన్నర్ గా శ్రీహాన్ నిలిచాడు. ఇక […]
Nagarjuna : ప్రముఖ సినీ నటుడు, నిర్మాత అక్కినేని నాగార్జునకు గోవాలో షాక్ తగిలింది. గోవాలో అక్కినేని నాగార్జున కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు. అది కమర్షియల్ వినియోగం కోసం ఉద్దేశించిన ప్రాపర్టీగా తెలుస్తోంది. అయితే, నిర్మాణం సందర్భంగా సరైన అనుమతులు తీసుకోలేదనీ, నిబంధనల్ని ఉల్లంఘించారనీ ఆరోపణలు వస్తున్నాయి. పనులు ఆపకపోతే చర్యలు తప్పవ్… గోవాలోని మాండ్రేమ్ పంచాయితీ సర్పంచ్ పేరుతో అక్కినేని నాగార్జునకు నోటీసులు జారీ అయ్యాయి. మాండ్రేమ్ పంచాయితీ సర్వే నెంబర్ 211/2బి ప్రాంతంలో ముందస్తు […]
Balakrishna : బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్ నడిచినంత బాగా, మిగతా సీజన్లు లేవన్నది నిర్వివాదాంశం. మొదటి సీజన్‌ని యంగ్ టైగర్ ఎన్టీయార్ అద్భుతంగా నడిపించాడు. వీకెండ్ ఎపిసోడ్స్ ఎన్టీయార్ హోస్ట్‌గా అదిరిపోయాయ్. ఆ తర్వాత, నాని కొంతమేర బాగానే మేనేజ్ చేశాడు. నానితో పోల్చి చూసినా, అక్కినేని నాగార్జున తేలిపోయాడు. కానీ, గత కొన్ని సీజన్లుగా ఆయనే హోస్ట్‌గా కొనసాగుతూ వస్తున్నాడు. బహుశా బిగ్ బాస్ నిర్వాహకులకు వేరే ఆప్షన్ దొరికి వుండకపోవచ్చు. […]
Nagarjuna : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు ఇస్తున్న రైతు బంధు పథకం యొక్క నగదు అక్రమంగా పెద్దల చేతికి వెళ్తున్నాడు అంటూ తెలంగాణ మేధావులు మరియు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు గత కొన్నాళ్లుగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు లబ్ధిదారుల్లో సినిమా హీరో నాగార్జున తో పాటు అమెరికాలో 30 సంవత్సరాలుగా ఉంటున్న వ్యక్తులకు మరియు 600 […]
Bigg Boss Season 7 : తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసిన విషయం తెలిసిందే. రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా వ్యవహరించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే నాలుగు రెగ్యులర్ సీజన్ లు ఒక ఓటిటి సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు. బిగ్ బాస్ సీజన్ 6 నిన్నటితో పూర్తయింది. సీజన్ 7 కి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి అంటూ వార్తలు […]
Singer Revanth : బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో ఆరో సీజన్ విజేతగా నిలిచిన సింగర్ రేవంత్ ఎంత గెలుచుకున్నాడు.? అన్నదానిపై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ప్రైజ్ మనీలో మెజార్టీ భాగాన్ని ‘రన్నరప్’ శ్రీహాన్ ఎత్తుకెళ్ళిపోయాడు. శ్రీహాన్ 40 లక్షలు గెల్చుకుంటే, విన్నర్ రేవంత్ మాత్రం 10 లక్షల ప్రైజ్ మనీతో సరిపెట్టుకున్నాడు. ‘డబ్బు కంటే పేరు ముఖ్యం..’ అని రేవంత్ ఏడవలేక నవ్వినట్లు చెబుతున్నాడన్నది నిర్వివాదాంశం. పాతిక లక్షలు విలువ […]
Bigg Boss : ‘పేరు సంపాదిస్తే, డబ్బు దానంతట అదే వస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ సిక్స్ విన్నర్ ఎవరని గూగుల్‌లో కొడితే నా పేరు కనిపిస్తుంది.. నేను మొదటి నుంచీ ఒకే మాట మీద వున్నా. డబ్బు కంటే కూడా ట్రోఫీ గెలవడం నాకు ముఖ్యం అనే మాటకు కట్టుబడి వున్నా. శ్రీహాన్ అలా కాదు. డబ్బు ముఖ్యం కాదన్నాడు, డబ్బులు తీసుకున్నాడు..’ అంటూ బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ సిక్స్ […]
Revanth : చిత్రమైన సందర్భమిది. టైటిల్‌ని ఒకరు గెలిస్తే.. ప్రైజ్ మనీ ఇంకొకరు ఎక్కువగా గెలిచారు. గత సీజన్లలో ఎప్పుడూ లేని ప్రత్యేకత ఇది. ఔను, ఇద్దరూ విజేతలే. ఈ విషయాన్ని ట్రోఫీ గెలిచిన రేవంత్ చెప్పడం విశేషం. నిజానికి, ఈ సీజన్ చాలా డల్లుగా సాగింది. అంతే డల్లుగా కూడా ముగిసింది. రవితేజ మంచి ఎనర్జీ ఇచ్చాడు ముగింపు వేడుకకి. రేవంత్ – శ్రీహాన్‌ల స్నేహం షోకి కొత్త ‘హై’ ఇచ్చిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అదే […]