Naga Sourya : యంగ్ హీరో నాగ శౌర్య తన తాజా సినిమా షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురయ్యాడు. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఊహించని ఈ ఘటనతో షాక్ తిన్న యూనిట్ సిబ్బంది వెంటనే, ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. నాగ శౌర్య త్వరలో పెళ్ళి పీటలెక్కనున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో నాగ శౌర్య వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో నాగ శౌర్య షూటింగ్ స్పాట్‌లో కళ్ళు తిరిగిపడిపోయాడన్న వార్త మరింతగా అభిమానుల్ని ఆందోళనకు గురిచేసింది. అదా […]
Shirley Setia : ఓ అందాల భామ ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయ్. సాలిడ్ గ్లామర్‌తో ముద్దులొలికే మోముతో ఈ ముద్దుగుమ్మ అందానికి నెటిజనం ఫిదా అయిపోతున్నారు. ఇంతకీ ఎవరీ అందాల భామ అని ఆరా తీస్తే నాగశౌర్య హీరోగా నటిస్తున్న ‘కృష్ణ వింద విహారి’ సినిమాలోని హీరోయిన్ అని తెలిసింది. పేరు షిర్లే సేటియా. అమ్మడు తెలుగులో నటిస్తున్న తొలి సినిమా ఇది. బాలీవుడ్ నుంచి దిగుమతి అయిన ఈ ముద్దుగుమ్మ […]
ప్రస్తుతం టాలీవుడ్ లో ఫుల్ ఫాం తో పాటు రెమ్యూనరేషన్ పరంగా బాగా డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్స్ అంటే పూజా హెగ్డే, రష్మిక మందన్న. ఆ తర్వాత కీర్తి సురేష్. అయితే కథ నచ్చితే మాత్రం కీర్తి సురేష్ రెమ్యూనరేషన్ గురించి అంతగా డిమాండ్ చేయదు. కాని మిగతా ఇద్దరు మాత్రం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకునే విధంగా ఆలోచిస్తున్నారు. ఈ ఇద్దరిలో పూజా హెగ్డే ది ముంబై కాగా రష్మిక మందన్న ది కర్ణాటక. […]