Telugu News » Tag » naga chaitanya
Akkineni Akhil : సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. కొంతమంది హీరోలు తమ మంచి మనసుతో కోట్లాదిమంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుంటారు. ఎక్కువ ఆస్తులు కూడబెట్టుకోలేపోయినా వారు చేసే పనులతోనే చాలా ఫేమస్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారిలో సోనూసూద్, చిరంజీవి, పవన్ కల్యాణ్ లాంటి వారు చాలామంది ఉన్నారు. అంతెందుకు మహేశ్ బాబు కూడా చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉంటాడు. ఇక ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, […]
Rashi Khanna : ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో సినిమాల విషయంలో కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది, వరుసగా ఏడాదికి రెండు మూడు సినిమాలు విడుదల చేసిన రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో మాత్రం కాస్త సినిమాల సంఖ్య తగ్గించినట్లు కనిపిస్తోంది. ఆమె సినిమా లను తగ్గించిందా, లేదంటే ఫిలిం మేకర్స్ ఆమెను పట్టించుకోవడం లేదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం […]
Naga Chaitanya : ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ వివాదం కార్చిచ్చులా అంటుకుంటోంది. అదేంటంటే బాలయ్య చేసిన అక్కినేని, తొక్కినేని అనే మాటల వివాదం. బాలయ్య గురించి అందరికీ బాగా తెలుసు. ఆయన మైక్ పట్టుకుంటే ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు. అప్పుడప్పుడు ఏదో మాట్లాడబోయి ఇంకేదో మాట్లాడి చివరకు వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటాడు బాలయ్య. ఆయన తాజాగా నటించిన మూవీ వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ మంచి హిట్ అయింది. అయితే వీరసింహారెడ్డి […]
Akkineni Fans : వీర సింహారెడ్డి సినిమా సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారాన్ని రేపుతున్నాయి. ఒక వైపు ఎస్వీ రంగారావు యొక్క సామాజిక వర్గం వారు మరో వైపు అక్కినేని నాగేశ్వరరావు యొక్క కుటుంబ సభ్యులు మరియు అభిమానులు బాలకృష్ణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అక్కినేని ఫ్యాన్స్ పెద్ద ఎత్తున మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమీపంలో ఆందోళన నిర్వహించారు. అంతే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో […]
Balakrishna : ఇప్పుడు టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీకి, నందమూరి బాలయ్యకు మధ్య పోరు నడుస్తోంది. వాస్తవానికి ఎప్పటి నుంచో అక్కినేని నాగార్జునకు, బాలయ్యకు మధ్య వైరం ఉందనేది కాదనలేని వాస్తవం. అందుకే ఏఎన్నార్ చనిపోయినప్పుడు కూడా బాలయ్య కనీసం చూడటానికి రాలేదు. అప్పటి నుంచే ఈరెండు ఫ్యామిలీల మధ్య వైరం మరింత పెరుగుతూ వస్తోంది. అయితే తాజాగా వీర సింహారెడ్డి సక్సెస్ మీట్ లో బాలయ్య నోరు జారుతూ అక్కినేని తొక్కినేని అంటూ మాట్లాడాడు. ఈ […]
Samantha : సమంత గురించి అందరికీ బాగా తెలుసు. ఆమె ఏ స్థాయి నుంచి వచ్చి ఏ స్థాయి దాకా ఎదిగిందో మనం అందరం చూశాం. కెరీర్ లో ఒక దశలో సౌత్ లోనే అగ్ర హీరోయిన్ అనిపించుకుంది. కానీ పెండ్లి అయిన తర్వాత ఆమె ఇమేజ్ కాస్త తగ్గిపోయింది. ఇక పెండ్లి లైఫ్ కూడా ఏమంత బాగోలేదు. ఎందుకంటే నాలుగేండ్ల సంసారం తర్వాత విడాకులు తీసుకుంది. ఇప్పుడు ఒంటరిగానే జీవిస్తోంది. కాగా ఆమె ఇప్పుడు వరుస […]
Naga Chaitanya : సమంత-చైతూ విడాకులు తీసుకుని ఏడాది దాటిపోతోంది. కానీ ఇంకా వారి గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది. వారికి సంబధించిన న్యూస్ ఏదైనా సరే జనాలకు చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే వారి జంటకు ఉన్న క్రేజ్ అలాంటిది. వీరిద్దరూ ప్రేమించి పెండ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. పెండ్లైన మొదట్లో వీరిద్దరి అన్యోన్యతను చూసి అంతా అసూయ పడ్డారు. అసలు జంట అంటే ఇలాగే ఉండాలి అంటూ అందరూ […]
Samantha : సమంత గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. పట్టు బట్టిందంటే ఏ పని అయినా చేసేస్తుంది. ఇప్పటికే ఆమె సౌత్ ఇండియాలో అగ్ర హీరోయిన్ గా దూసుకుపోతోంది. ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా వరుసగా సినిమాలను లైన్ లో పెడుతుంది. పెండ్లికి ముందు స్టార్ హీరోల సినిమాల్లో నటించిన ఆమె.. ఇప్పుడు విడాకుల తర్వాత కూడా వరుసగా మూవీలు చేస్తోంది. కాగా ఆమె మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఈ వ్యాధి […]
Samantha : ఈ నడుమ సమంతకు సంబంధించిన ప్రతీదీ సోషల్ మీడియాలో, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైరల్ గా మారిపోతోంది. ఆమె విషయంలో ఏ చిన్న విషయం అయినా సరే విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే సమంతకు గతంలో నాగచైతన్యతో పెండ్లి అయి నాలుగేండ్లకే విడాకులు కూడా అయ్యాయి. అప్పటి నుంచి ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది. మొదట్లో వాటిపై సీరియస్ గా ఉన్న ఆమె ఆ తర్వాత పట్టించుకోవడం మానేసింది. ఇప్పుడు మయోసైటిస్ వ్యాధి […]
Akkineni : అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగ చైతన్య.. ఇలా అందరి పేర్లకీ ముందు ‘నాగ’ మిక్స్ అయ్యుంటుంది. అలా వారి పేర్లలో నాగ కలిసి వుండడానికి గల కారణం ఏంటో తాజాగా నాగార్జున రివీల్ చేశారు. పెద్దాయన అక్కినేని నాగేశ్వరరావు గారు వారి అమ్మ కడుపులో వున్నప్పుడు వారికి నాగుపాము కలలోకి వచ్చేదట. ఆ తర్వాత నాగేశ్వరరావు పుట్టిన తర్వాత కూడా తరచూ పాము పిల్లలు కనిపించేవట. దాంతో, ఆయనకు ‘నాగేశ్వరరావు’ అని నామకరణం చేశారట […]
Ye Maya Chesave Sequel : అక్కినేని నాగచైతన్య, సమంత జంటగా నటించిన ‘ఏమాయ చేశావె’ సినిమా గుర్తుందా.? అలా ఎలా మర్చిపోతాం.? సమంత తెలుగు తెరపై కనిపించిన తొలి సినిమా ఇది. ఈ సినిమా సమయంలోనే సమంత – నాగచైతన్య మధ్య ప్రేమ చిగురించిందట. కాకపోతే, పెళ్ళి జరగడానికి చాలా ఏళ్ళు పట్టింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సినిమా ఇది. కానీ, ఆ సినిమాతో మొదలైన ప్రేమ, ఆ తర్వాత పెళ్ళిగా మారినా.. […]
Naga Chaitanya : అక్కినేని నాగచైతన్య కొన్నాళ్ళ క్రితం సమంత రూత్ ప్రభుతో వైవాహిక బంధాన్ని తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. నిజానికి, ఇద్దరూ ప్రేమించుకుని.. పెద్దల అంగీకారంతో పెళ్ళి చేసుకున్నారు. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు రావడంతో, ఆ వైవాహిక బంధానికి ముగింపు పలికేయాలనే నిర్ణయానికి వచ్చి విడాకులు తీసుకున్నారు.. అదీ పరస్పర అవగాహనతో. ఇంతకీ, నాగచైతన్య తదుపరి లక్ష్యమేంటి.? ఎవర్ని పెళ్ళి చేసుకోబోతున్నాడు.? ఇలా చాలా ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ప్రస్తుతానికైతే కెరీర్ పరంగా బిజీగా వున్నాడు […]
Naga Chaitanya : నాగ చైతన్య మొదటి సారి తెలుగు మరియు తమిళంలో చేస్తున్న సినిమా యొక్క టైటిల్ ని ప్రకటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా యొక్క టైటిల్ నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా రివిల్ చేశారు. ఇన్ని రోజులు NC22 అంటూ ప్రచారం జరిగిన ఈ సినిమా యొక్క టైటిల్ కస్టడీ అని కన్ఫమ్ చేశారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమా ను వెంకట్ ప్రభు తమిళం మరియు […]
Mahesh Babu : తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ఎన్టీయార్, ఏఎన్నార్, కృష్ణ ఒకప్పుడు అగ్ర కథానాయకులు. వీరిలో స్వర్గీయ ఎన్టీయార్ చాన్నాళ్ళ క్రితమే తనువు చాలించగా, అక్కినేని నాగేశ్వరరావు మరణించి కూడా కొన్నేళ్ళు గడుస్తోంది. కృష్ణ ఈ రోజు తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. సినిమాల పరంగా పోటీ వున్నాగానీ, ఎన్టీయార్ అలాగే ఏఎన్నార్, కృష్ణల మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలుండేవి. ఎన్టీయార్ – కృష్ణ మధ్య మాత్రం సినిమాల పరంగా పోటీ తీవ్రంగా వుండేది. […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మయో సైంటిస్ అనే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈ సమయం లో ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సమంత త్వరగా కోలుకోవాలని విష్ చేయడం మనం చూశాం. తాజాగా సామ్ మాజీ భర్త నాగ చైతన్య స్వయం గా ఆమె ఇంటికి వెళ్లి ఆమె ను పరామర్శించ బోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. గత రెండు […]