Telugu News » Tag » Nag Ashwin
Amitabh Bachchan : బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్ కు గాయాలయ్యాయి. హైదరాబాద్ లో జరుగుతున్న ప్రాజెక్ట్ కే షూటింగ్ లో ఆయన కొన్ని రోజులుగా పాల్గొంటున్నారు. అయితే ఈ మూవీలో ఓ యాక్షన్ సీన్ నిర్వహిస్తుండగా ఆయనకు గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త వైరల్ అవుతోంది. ఇదే విషయాన్ని అమితాబ్ తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నేను షూటింగ్ లో గాయ పడ్డాను. నా పక్కటెముక మృదులాస్థి విరిగిపోయింది. కుడి […]
Project K Movie : హిట్లు, ఫ్లాపులకు అతీతంగా ఫ్యాన్ బేస్ ని కంటిన్యూ చేయడం కొద్ది మంది స్టార్లకే సాధ్యం. ఆ లిస్ట్ లో ఫస్ట్ ప్లేసులో ఉంటాడు రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నేషన్ వైడ్ గా తన రేంజ్ అండ్ క్రేజుని పదింతలు చేసుకుని అన్ని ఇండస్ట్రీల్లోనూ హార్డ్ కోర్ ఫ్యాన్సుని సంపాదించుకున్నాడు. ఇక తెలుగులో అయితే ఫ్యాన్స్ ఎంత మందో.. డై హార్డ్ ఫ్యాన్సూ అంతే మంది. ఈ స్థాయిలో […]
Project K Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం పలు సినిమాలు రూపొందుతున్న విషయం తెలిసిందే. అందులో ప్రాజెక్ట్ కే ఒకటి. మహానటి చిత్రంతో దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా ను తెరకెక్కిస్తున్నాడు. అశ్విని దత్ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 50% కి పైగా షూటింగ్ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతుంది. బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకొనే, అమితాబచ్చన్ […]
Big B Amitabh : ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట కె’లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం బిగ్ బి పాత్రను చాలా చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట. మహాభారతంలోని అశ్వత్థామ పాత్ర ప్రేరణగా అమితాబ్ పాత్ర డిజైన్ చేసినట్లు తాజా సమాచారం. ‘అశ్వత్థామ హతహ కుంజరహ’ అని మహాభారతంలో శ్రీ కృష్ణుడి మాయ గురించి విన్నాం కదా. అలా మహాభారత […]
Project K : ప్రబాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘ప్రాజెక్ట్ కె’ సినిమాకి అంతకంతకూ భారీ తనం యాడ్ అయిపోతూ వస్తోంది. ‘మహానటి’ ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అశ్వనీదత్ ముందే చెప్పారు, ఈ సినిమాతో ప్యాన్ ఇండియా కాదు ప్యాన్ వరల్డ్ అంటే చైనా, అమెరికా తదితర దేశాలను టార్గెట్ చేయబోతున్నామని. అందుకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాలోని ముఖ్యంగా యాక్షన్ […]
Project K Movie : యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘ప్రాజెక్ట్ కె’ పేరుతో ఓ పాన్ వరల్డ్ సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ‘బాహుబలి’తో పాన్ ఇండియా విక్టరీ కొట్టిన ప్రభాస్, ఈసారి పాన్ వరల్డ్ సినిమాపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కాగా, ‘ప్రాజెక్ట్ కె’ సినిమా గురించి ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల తేదీపైన కూడా […]
Disha Patani : వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులని పలకరించిన అందాల ముద్దుగుమ్మ దిశా పటాని. జూకైన నడుము, మత్తెక్కించే కళ్లు.. ఎర్రని పెదాలతో కుర్రకారు మతులను పోగొట్టే అందం ఈమె సొంతం. దిశా తన సోషల్ మీడియాలో ఏదైన పోస్ట్ పెట్టింది అంటే అది క్షణాలలో వైరల్ అవుతుంది. కేక పెట్టించే అందాలు.. తాజాగా దిశా పటాని క్లీవేజ్ షోతో కేక పెట్టిస్తుంది. బ్లాక్ డ్రెస్ లో ఎద […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత క్షణం తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాలపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఈయన ఓ భారీ హిట్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. క్రేజీ పిక్.. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒకటి. మహానటి ఫేం నాగ్ అశ్విన్ […]
Prabhas Fans : బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ చిత్రాలు దారుణంగా నిరాశపరచడంతో ఆయన తదుపరి సినిమాలపై అందరిలో ఆసక్తి నెలకొంది. సలార్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె చిత్రాలపై భారీ ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రాజెక్ట్ కె విషయానికి వస్తే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ బ్యూటీ దీపికా […]
Prabhas: బాహుబలికి ముందు ప్రభాస్ క్రేజ్ కేవలం సౌత్ పరిశ్రమకు మాత్రమే పరిమితమై ఉండేది. ఎప్పుడైతే బాహుబలి చిత్రం రెండు పార్ట్‌లుగా తెరకెక్కి పెద్ద విజయం సాధించిందో ఇక అప్పటి నుండి ప్రభాస్‌ని అందుకోవడం ఎవరి తరం కావడం లేదు. ఆయన చేసే ప్రతి సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండగా, సినిమాల కోసం వాడే కాస్ట్యూమ్స్, సెట్స్, లెన్స్ ఇలా ప్రతీది రిచ్‌గానే ఉంటుంది. కథ కాస్టింగ్ నుండి మొదలుకుని టెక్నీషియన్స్.. వాడే టెక్నాలజీ ఇలా అన్ని […]
మహానటి సినిమాకు ముందు నాగ్ అశ్విన్ పలు సినిమాలు చేసినప్పటికీ ఆయన పేరు పెద్దగా ఎక్కడా వినిపించలేదు. ఎప్పుడైతే మహానటి సినిమా తీసారో అప్పటి నుండి నాగ్ అశ్విన్ పేరు దేశ వ్యాప్తంగా వినిపిస్తుంది. దర్శకుడిగానే కాదు నిర్మాతగాను రాణిస్తున్నాడు నాగ్ అశ్విన్. ఇటీవల జాతి రత్నాలు వంటి సినిమా తెరకెక్కించి ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ అందించాడు. అయితే నాగ్ అశ్విన్.. ప్రభాస్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనుండగా, ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. […]
అందాల భామ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహానటి. సావిత్రి జీవితమాధారంగా రూపొందిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ పాత్రలో ఒదిగిపోయింది. తన నటనను చూస్తుంటే జనాలకు సావిత్రి గుర్తొచ్చింది. అంతలా జీవించేసింది. కీర్తి సురేష్ నటనకు నేషనల్ అవార్డ్ కూడా దక్కిన సంగతి తెలిసిందే. 2016లో నాగ్ అశ్విన్ ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలు పెట్టగా, 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అంతర్జాతీయ వేదికల్లో ఈ సినిమాను […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సాహో చిత్రం తర్వాత జిల్ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో రాధేశ్యామ్ అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం చాలా వరకు ఇటలీలో షూటింగ్ జరుపుకుంది. కొంత పార్ట్ హైదరాబాద్‌లో జరపాలని మేకర్స్ భావించారు. కాని కరోనా వలన వాయిదా పడింది. దీంతో చిత్రం జూలై 30న విడుదల కానుండడం ప్రశ్నార్ధకంగా మారింది. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే […]
PRABHAS : బాహుబలి చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ తాను చేసే ప్రతి సినిమా హై రేంజ్‌లో ఉండేలా చూసుకుంటున్నాడు. బాలీవుడ్ రేంజ్‌కు తగ్గకుండా ప్రస్తుతం ప్రభాస్ చిత్రాలు రూపొందుతున్నాయి. నాగ్ అశ్విన్- ప్రభాస్ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఉంటుందిన దర్శకుడు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణేని కథానాయికగా ఎంపిక చేయగా, ముఖ్య పాత్రలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ కనిపించనున్నారు. రామోజీ ఫిలిం […]
PRABHAS యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రభాస్ -రాధాకృష్ణ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన రాధే శ్యామ్ చిత్రం జూలై 30న విడుదల కానుంది. ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రం ఏప్రిల్ 30,202న విడుదల కానుండగా, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రం ఆగస్ట్ 12,2022న రిలీజ్ కానుంది. ఈ సినిమాల పై దేశ వ్యాప్తంగా ఓ రేంజ్ అంచనాలు […]