Telugu News » Tag » Naatu Naatu Song
JR NTR And Ramcharan : ఆస్కార్ అవార్డుల వేదికపై ఒక్క నిమిషం కనిపించిన గొప్ప విషయం.. అలాంటిది రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లకు ఆస్కార్ అవార్డు వేదికపై నాటు నాటు పాటకి డాన్స్ చేసే అవకాశం దక్కింది. కానీ ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ సమయం లేదంటూ ఆ అవకాశాన్ని ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ సున్నితంగా తిరస్కరించారట. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా పేర్కొన్నారు. ఆస్కార్ అవార్డు వేదికపై దక్కిన అవకాశాన్ని […]
Oscar Award : ఇప్పుడు ఆస్కార్ ట్రెండ్ నడుస్తోంది. నిన్న 95వ ఆస్కార్ ఈవెంట్ జరిగింది. అయితే ఇందులో మొదటి సారి మన తెలుగు వారికి ఆస్కార్ అవార్డు లభించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మన ఇండియాకు ఈ సారి రెండు కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి బెస్ట్ డాక్యుమెంటరీ […]
Oscars : గత కొన్ని రోజులుగా త్రిబుల్ ఆర్ మూవీకి సంబంధించిన ఏదో ఒక న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంది. ఆ మూవీ ఇప్పటికే ఈ మూవీకి ఎన్నో అవార్డులు సొంతం అవుతున్నాయి. రీసెంట్ గానే నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. దాంతో పాటు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ కూడా ఐదు అవార్డులను ప్రధానం చేసింది. ఇక నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉన్న […]
NTR : ఒక్క ట్వీట్.. ఇటు సినీ వర్గాల్లో, అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. యంగ్ టైగర్ ఎన్టీయార్ సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడికి థ్యాంక్స్ చెప్పారు. అంతే కాదు, ‘థాంక్యూ సో మచ్ మావయ్యా..’ అంటూ ట్వీట్ చేశారు ఎన్టీయార్. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో సంగీత దర్శకుడు కీరవాణి వున్న […]
JR NTR : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విమర్శకుల ప్రశంసల్ని అందుకుంటూనే వుంది. ప్రపంచంలో ఎక్కడో ఓ చోట ఈ సినిమా గురించిన చర్చ జరుగుతూనే వుంది. ఇటీవలే సినిమా జపాన్‌లో విడుదలవగా, అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక, ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు సంబంధించి రీల్స్ సోషల్ మీడియా వేదికగా కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తూనే వున్నాయి. చరణ్ – ఎన్టీయార్ ఈ పాట […]