Telugu News » Tag » Mythological Movie
Jr NTR : ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా అనుకున్నారు, ఆ సినిమాను అధికారికంగా ప్రకటించి కొన్నాళ్ల తర్వాత క్యాన్సల్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ తో సినిమా క్యాన్సిల్ చేసుకున్న దర్శకుడు త్రివిక్రమ్ వెంటనే మహేష్ బాబుతో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ఎన్టీఆర్ తో సినిమా ఎందుకు క్యాన్సిల్ అయింది, మళ్ళీ త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు […]