మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినాన్ని భారత్ లో ఇంజినీర్స్ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇవ్వాళ ఆయన పుట్టిన రోజు కాబట్టి తమ ఫ్యూచర్ ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ కోసం ఎక్స్ ట్రా ఫీచర్స్ గల జీవన విధానాన్ని అందించే వారందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు. విశ్వేశ్వరయ్య 1861, సెప్టెంబరు 15న బెంగుళూరు నగరానికి 60 మైళ్ళ దూరంలోగల చిక్కబళ్ళాపూర్ తాలూకా, ముద్దెనహళ్ళి అనే గ్రామంలో జన్మించాడు. అతను తల్లిదండ్రులు మోక్షగుండం శ్రీనివాస శాస్త్రి, వెంకటలక్ష్మమ్మ. వీరి పూర్వీకులు […]