Telugu News » Tag » Murder Case
Murder Case : నవీన్ హత్య కేసులో నిహారిక రెడ్డి పాత్ర లేదని ఆ మధ్య పోలీసులు స్వయంగా పేర్కొన్నారు, కానీ హరిహర కృష్ణ ని కస్టడీలోకి తీసుకొని ఎంక్వయిరీ చేస్తున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సీన్ రీ కన్స్ట్రక్షన్ లో భాగంగా పలు విషయాలు వెల్లడయ్యాయి అంటూ పోలీసులు పేర్కొన్నారు. అందులో భాగంగానే నవీన్ ని హత్య చేసిన తర్వాత హరిహర కృష్ణకి ప్రియురాలు నిహారిక రెడ్డి నుండి 1500 రూపాయలు […]
Murder Case : పది రూపాయల కోసం హత్యలు జరుగుతున్న రోజులివి. చిన్న చిన్న మనస్పర్ధలకు ప్రాణాలు తీసేస్తున్న కలికాలమిది.! కాదేదీ హత్యకనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. ప్రియుడితో జీవించడం కోసం, కట్టుకున్న భర్తని చంపేసిన భార్యల్ని చూస్తున్నాం. అక్రమ సంబంధాలు పెట్టుకుని భార్యని చంపేసిన భర్తల వ్యవహారాలూ చాలానే కనిపిస్తున్నాయి. అన్నంలో చీమలు.. ఒరిస్సా రాష్ట్రంలో ఓ భార్య చేసిన పని ఇప్పుడు అందర్నీ విస్మయానికి గురిచేసింది. ఒరిస్సా రాష్ట్రంలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఓ భార్య, […]
Crime News : కేరళ లో ఇటీవల జరిగిన యువకుడి హత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ప్రియురాలు గ్రీష్మ కషాయంలో పురుగుల మందు కలిపి ఇచ్చి ప్రియుడిని చంపేసిందని పోలీసులు నిర్ధారించారు. ప్రియురాలు గ్రీష్మ తన నేరంను ఒప్పుకున్నట్లుగా పోలీసులు ప్రెస్ మీట్ ద్వారా పేర్కొన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే అక్టోబర్ 14 వ తారీఖున గ్రీష్మ ఇంటికి ప్రియుడు షారోన్ వెళ్ళాడు. ఆ సమయంలోనే విషం ఇచ్చి చంపేసిందట. వీరిద్దరు గత కొంత కాలంగా […]
YS Sunitha Reddy : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే మారింది. ఆయన హత్య కేసును ఛేదించాలంటూ వివేకా కూతురు సునీతా రెడ్డి చాలా రోజుల నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని ఆ మధ్య కోర్టును ఆశ్రయించారు. దీంతో సీబీఐ ఎంక్వేరికి ఆదేశించింది హైకోర్టు. వేరు రాష్ట్రంలో విచారణ… ఒక వైపు సీబీఐ అధికారులు దర్యాప్తు స్పీడప్ […]
Murder Case: అక్రమ సంబంధాల వలన ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రశాంతంగా సంసారం చేసుకోవలసిన వారు లేని పోని తప్పులు చేస్తూ నిండు జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎవరికి తెలియకుండా తప్పులు చేసి తాము దొరకమని అనుకుంటున్నా, ఏదో రకంగా అసలు విషయం బయటకు వస్తుంది. తాజాగా ఆశ్చర్యకరమైన వార్త అందరిని అవాక్కయ్యేలా చేసింది. వివరాలలోకి వెళితే నాలుగు నెలల కిందట పెళ్లి చేసుకుని భర్తతో హైదరాబాద్‌లో కాపురం పెట్టిన యువతి అనూహ్యంగా […]