Telugu News » Tag » MultiplexOwners
దేశంలో అన్ లాక్ ప్రారంభమైనప్పటి నుండి అనేక పరిశ్రమలు తెరుచుకున్నాయి. కానీ థియేటర్స్ మాత్రం ఇంకా ఓపెన్ కాలేదు. అయితే థియేటర్స్ ను ఓపెన్ చేయాలని థియేటర్స్ ను ఓపెన్ చేయాలని ప్రభుత్వాన్ని మొదటి నుండి కోరుతున్నారు. కానీ ఇంకా థియేటర్స్ ను ఓపెన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదు. అయితే ఇప్పుడు తాజాగా థియేటర్స్ ను ఓపెన్ చేయాలని మల్టీప్లెక్స్ ఓనర్స్ ప్రభుత్వానికి లేఖ రాశారు. కరోనా నిబంధనలను పాటించడానికి థియేటర్స్ లో అన్ని […]