Ambani : దేశంలోనే అత్యంత సంపన్నుడు అయినా ముకేశ్ అంబానీ ఇంట్లో వేడుక అంటే ఏ స్థాయిలో హంగామా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ముఖేష్ అంబానీ ఇంట్లో జరిగిన వివాహ నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల వివాహ నిశ్చితార్థ వేడుక ముంబైలోని ముఖేష్ అంబానీ ఇంట్లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్ స్టార్స్ పాల్గొన్న దానికంటే కూడా ఎక్కువగా అంబానీ ఫ్యామిలీ మొత్తం […]