Telugu News » Tag » Mukesh Ambani
Mukesh Ambani : రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ మార్కెట్ లో ఆధిపత్యం కనబరచడం చూస్తూనే ఉన్నాం. టెలికాం రంగంలో జియో సృష్టించిన విప్లవాత్మక మార్పులు అందుకు నిదర్శనం. జియో ను ఉచితంగా ఇచ్చి ఆ తర్వాత నామమాత్రపు రేట్లకు ఇంటర్నెట్ అందించి ఇప్పుడు దేశంలోనే నెంబర్ వన్ టెలికాం సంస్థగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో దేశీయ మార్కెట్లో సాఫ్ట్ డ్రింక్ కాంపా తో నెంబర్ వన్ […]
Ambani Family : ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఫ్రెషర్స్ గా జాబ్ లో జాయిన్ అయ్యే వారికి ఏడాదికి అయిదు లక్షల జీతం ఇవ్వడం గగనం. అలాంటిది ముఖేష్ అంబానీ యొక్క డ్రైవర్ కి ఏకంగా ఏడాదికి 20 లక్షల రూపాయల జీతం అందుతోందట. ముఖేష్ అంబానీ యొక్క డ్రైవర్ కి మాత్రమే కాకుండా అంబానీ ఫ్యామిలీ కోసం డ్రైవర్ గా చేసే వారందరికి కూడా భారీ మొత్తంలో జీతాలు అందుతూ ఉంటాయట. ముంబై వర్గాల […]
Mukesh Ambani : ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ ఇంట సంతోషం నిండింది. ముఖేష్ ముద్దుల తనయ ఇషా అంబానీకి ట్విన్స్ పుట్టడమే ఆ ఆనందానికి కారణం. రెండేళ్ల క్రితం రంగ రంగ వైభవంగా వివాహం చేసుకున్న ఇషా తాజాగా ట్విన్స్‌కి జన్మనిచ్చింది. నవంబర్ 19న ట్విన్స్‌కి జన్మనిచ్చిన ఇషా, తొలిసారి పుట్టింటికి వస్తున్న నేపథ్యంలో ముఖేష్ అంబానీ తన ముద్దుల తనయకూ, ఆమె పిల్లలకూ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ వెల్‌కమ్ సమయంలో, […]
Isha Ambani : అంబానీ వారసురాలు.. అలాగే పిరమల్ కుటుంబానికి కోడలు అయిన ఇషా అంబానీ కవలలకు జన్మనిచ్చింది. ఇషా అంబానీ ఆమె భర్త ఆనంద్ పిరమల్ తల్లిదండ్రులయ్యారు. ఈ విషయాన్ని అంబానీ, పిరమల్ కుటుంబాలు సంయుక్తంగా ఓ ప్రకటన రూపంలో వెల్లడించాయి. కవలలు జన్మించారనీ, అందులో ఒకరు అమ్మాయి కాగా, ఇంకొకరు అబ్బాయి అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. చిన్నారుల పేర్లు.. ఆదియ, కృష్ణ.! అమ్మాయికి ఆదియ అని పేరు పెట్టగా, అబ్బాయికి కృష్ణ అని […]
Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఓనర్ ముకేష్ అంబానీ ఆస్తులు, విలాసాలు, విల్లాల గురించి ఎప్పుడు ఏ న్యూస్ తెలిసినా ఆశ్చర్యంతో అవాక్కవుతాం. ఇప్పుడూ అదే జరిగింది. దుబాయ్ లో ఏకంగా రూ. 640 కోట్లతో ఓ విల్లాని కొనేశాడట. దుబాయ్ సముద్రతీరంలో 80 మిలియన్ డాలర్లతో (మన కరెన్సీలో రూ.640 కోట్లు) ఈ బేరం కుదిరిందట. దుబాయ్ లో ఇప్పటివరకు ఇదే అతిపెద్ద రెసిడెన్షియల్ ప్రాపర్టీ డీల్ అని తెలుస్తోంది. తన చిన్నకుమారుడు అనంత్ […]