Telugu News » Tag » MpMadhavi
చిన్నా, పెద్దా, పేదోడు, ధనికుడు అనే బేధం లేకుండా కరోనా సమనత్వంతో అందరిని పండబెడుతుంది. ఇప్పటికే దేశంలో చాలామంది ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ కరోనా సెగ వర్షాకాల శీతాకాల సమావేశాలను కూడా తాకింది. సమావేశాల్లో పాల్గొనేందుకు దిల్లీ వెళ్లిన ఇద్దరు వైకాపా ఎంపీలకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిద్దరూ సమావేశాలకు హాజరు కాలేకపోయారు. విశాఖ జిల్లా అరకు ఎంపీ మాధవి జ్వరంతో బాధపడుతుండటంతో అధికారులు ఆమెకు పరీక్షలు నిర్వహించగా […]