Telugu News » Tag » MPKotagiriSridhar
దేశంలో కరోనా విస్తరణ కొనసాగుతూనే ఉంది. ఇక ఏపీ రాష్ట్రంలో కూడా కరోనా విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అని తేడా లేకుండా చాలామంది ఈ వైరస్ బారిన పడ్డారు. ఇది ఇలా ఉంటె తాజాగా మరో ఎంపీకి కరోనా వచ్చింది. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక ఆయనకు కరోనా రావడంతో ప్రస్తుతం ఎంపీ హైదరాబాద్ లో హోమ్ క్వారంటైన్ […]