Telugu News » Tag » mp bandi sanjay
Bandi Sanjay : బీజేపీ సీనియర్ నేత, ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కామారెడ్డిలో రైతులు ఉద్యమిస్తున్న దరిమిలా వారికి సంఘీభావం తెలిపేందుకు వెళ్ళిన ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీజేపీ కార్యకర్తలు, రైతులు ఈ అరెస్టుని తీవ్రంగా ఖండించారు. బండి సంజయ్‌ని తరలిస్తున్న వాహనాన్ని అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తం.. బండి సంజయ్ అరెస్టుతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు […]
జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకు పోతున్నాయి. ఇక బీజేపీ మాత్రం కీలక నాయకులను రంగంలోకి దింపి ప్రచారాన్ని కొనసాగిస్తోంది. అయితే ప్రచారంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ టీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ.. హిందువుల గురించి మాట్లాడితే బీజేపీ మతత్వపు పార్టీగా మారిందని టీఆర్ఎస్ కూతలు కూస్తుంది. అవును బీజేపీ వంద శాతం హిందువుల రక్షణ కోసం పోరాడే పార్టీ అని ఫైర్ అయ్యాడు. ఎన్నికల్లో గెలవాలని […]
తెలంగాణలో బీజేపీ బలంగా మారుతున్న విషయం తెలిసిందే. అయితే మొన్న దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచినా తరువాత మరింత జోష్ మీద కనిపిస్తుంది. ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికలు రావడంతో ఎలాగైనా గెలవాలని సన్నాహాలు సిద్ధం చేసుకుంటుంది. ఇక ఇప్పటికే టికెట్లను కేటాయించి బి.ఫార్మ్ లను కూడా అందజేసింది. అయితే టికెట్ల కేటాయింపు లో అసంతృప్తులు పెద్ద ఎత్తున నిరాశ చెందారు. ముఖ్యంగా ఈ […]
బీజేపీ తీసుకున్న నిర్ణయానికి టీఆర్ఎస్ నాయకులకు భయం ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సంజయ్ ను అరెస్ట్ చేయాలనీ మాట్లాడడం ఏంటని మండిపడ్డారు. నేను విసిన సవాల్ కు కెసిఆర్ బయపడి రాలేదని చెప్పుకొచ్చాడు. భాగ్యనగర్ కు పేరు వచ్చిందే చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి వలన అని తెలిపాడు. అయిన భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఏ పాకిస్తాన్ లోనో, ఏ బాంగ్లాదేశ్ లోనో లేదని చెప్పుకొచ్చాడు. […]
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సినీ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి పై ఘాటు వ్యాఖ్యలు చేసాడు. అయితే రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలోని కొమురం భీం పాత్రపై సంజయ్ విమర్శలు కురిపించారు. కొమురం భీం పాత్రలో అతనికి టోపీ పెట్టడం ఆదివాసులను కించపరిచేలా ఉందని అన్నాడు. ఆ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా అడ్డుకుంటామని సంజయ్ పేర్కొన్నాడు.
తెలంగాణాలో రాజకీయం రసవత్తరంగా మారింది. అయితే నిన్న బీజేపీ కార్యకర్త శ్రీనివాస్ ఆత్మహత్య యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. మొన్న సిద్దిపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అరెస్ట్ చేసినందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పై నిరసనగా బీజేపీ కార్యకర్త పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇక ఈ ఘటనలో ఆ యువకుడు యాభై శాతం కాలినట్లు తెలుస్తుంది. అయితే సమాచారం తెలుసుకున్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాక ప్రచారం నుండి హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నాడు. […]
దుబ్బాక ఉపఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అయితే టీఆర్ఎస్ నిర్వహించిన ప్రచారంలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ పై విరుచుకుపడ్డాడు. ‘అరేయ్ బిడ్డ బండి సంజయ్.. రా దుబ్బాక బస్టాండ్ కాడికి. నరేంద్ర మోడీ పదహారు వందలు ఇస్తున్నాడని అన్నావ్ కదా.. రా మరి కాగితం తీసుకోని దుబ్బాక బస్టాండ్ కాడికి. మోడీ పదహారు వందలు కాదు కదా.. పదహారు రూపాలు కూడా […]
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వేడి రాజుకుంది. దుబ్బాక ఉప ఎన్నికల్లో పార్టీలన్నీ దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తామంటే తాము అంటూ గెలుపు కోసం సంకేతాలు పలుకుతున్నాయి. దుబ్బాక నియోజకవర్గం మొత్తం మీద మామూలుగా సందడి లేదు. అన్ని పార్టీలు ముఖ్య నేతలను దుబ్బాకలో దించి ప్రచారాన్ని పెంచుతున్నాయి. కొన్ని పార్టీలైతే ఏకంగా తమ బంధువుల ఇళ్లలో డబ్బులు పెట్టి మరీ ఓటర్లను ఆకర్షిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్.. తెలంగాణ ప్రభుత్వంపై దూకుడు మీదున్నారు. దుబ్బాకలో […]