Telugu News » Tag » MP Avinash Reddy
CBI Trying To Convict MP Avinash Reddy : సీబీఐ అంటే మన దేశంలో ఎంతో నమ్మకం ఉన్న సంస్థ. ఒక కేసును సీబీఐ టేకప్ చేసిందంటే కచ్చితంగా నిజానిజాలు బయట పెడుతుందనే నమ్మకం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు వివేకా హత్య కేసును ఆ సంస్థ దర్యాప్తు చేస్తున్న తీరు చాలా అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఒక్క ఆధారాన్ని పట్టుకుని.. అదే సాక్ష్యం.. అందులో ఉన్న వారే నిందితులు అనేట్టు సీబీఐ ఆరోపణలు ఉంటున్నాయి. […]
MP Avinash Reddy :మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని 31 తారీకు అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు జడ్జి సిబిఐ కి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పచ్చ మీడియా చర్చ కార్యక్రమంలో ఏకంగా హైకోర్టు జడ్జిపై ఆరోపణలు చేయడం జరిగింది. డబ్బు మూటలు తీసుకుని జడ్జిమెంట్ ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలను మరియు జడ్జ్ ల మీద బహిరంగంగా ఆరోపణలు చేయడం జరిగింది. టీవీ చర్చలో పాల్గొన్న మాజీ జడ్జి రామకృష్ణ, […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో తనను మరియు తన సన్నిహితులను ఇరికించేందుకు కొందరు కక్షపూరితంగా వ్యవహరించడంతో పాటు సీబీఐ విచారణ తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపించారు. హత్య జరిగిన సమయంలో తాము వెళ్లక ముందు జరిగిన అంశాలను సీబీఐ వారు కానీ ఇతరులు ఎవ్వరు కానీ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఆ విషయాలను ఇప్పుడు మీ మీదుకు తీసుకు వస్తున్నాను అంటూ ఒక వీడియోను అవినాష్ […]
MLC BTech Ravi : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సీబీఐ విచారణలో భాగంగా అవినాష్ రెడ్డిని పలు సార్లు విచారించిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలుగు దేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్సీ బీటెక్ రవి మాట్లాడుతూ అన్న జగన్ సీఎం పదవిని.. తన ఎంపీ పదవిని అడ్డు పెట్టుకుని వివేకా హత్య కేసు నుండి అవినాశ్ రెడ్డి బయట పడేందుకు ప్రయత్నిస్తున్నాడు అంటూ ఆరోపించాడు. వివేకాను హత్య చేసిన తర్వాత […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా సీబీఐ అధికారులు ఎంపీ అవినాష్ రెడ్డి ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నుండి ముందస్తు బెయిల్ తెచ్చుకున్న విషయం తెల్సిందే. అవినాష్ రెడ్డి తెచ్చుకున్న ముందస్తు బెయిల్ ను సవాల్ చేస్తు వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లిన విషయం తెల్సిందే. సుప్రీం […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు లో ముందస్తు బెయిల్ ను తెచ్చుకున్న విషయం తెల్సిందే. ముందస్తు బెయిల్ ఉన్న కారణంగా అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం లేదు. అవినాష్ రెడ్డి తీసుకు వచ్చిన ముందస్తు బెయిల్ పై స్టే విధించాలంటూ వివేకా కూతురు సునీత రెడ్డి సుప్రీం కోర్టును నిన్న ఆశ్రయించిన విషయం […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేక హత్య కేసులో వైకాపా ఎంపీ అవినాష్ రెడ్డిని ఏప్రిల్ 25వ తారీకు వరకు అరెస్టు చేయవద్దంటూ సిబిఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటీషన్ విచారణ జరుగుతున్న విషయం తెల్సిందే. ఆ కారణంగా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు రావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అవినాష్ రెడ్డి అరెస్టు […]
YS Vivekananda Reddy : మాజీ మంత్రి, ముఖ్య మంత్రి జగన్ బాబాయి అయినా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సిబిఐ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే వైకాపా నాయకుడు వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది. అధికార పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క తండ్రి భాస్కర్ రెడ్డి అనే విషయం తెలిసిందే. మరో వైపు ఎంపీ అవినాష్ రెడ్డి ని కూడా సిబిఐ అధికారులు విచారణకు పిలిచారు. దాంతో ఆయన్ని […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి ని సీబీఐ అరెస్ట్ చేయడం పట్ల ఆయన తనయుడు ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ విచారణ సరిగా జరగడం లేదని ఎంపీ ఆరోపించారు. మేము చెప్పిన విషయాలను పట్టించుకోకుండా సిల్లీ విషయాలను తీసుకుని భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అంటూ అవినాష్ రెడ్డి ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆరోపణలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసు కి సంబంధించి సిబిఐ అధికారులు విచారణ వేగవంతం చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిబిఐ రెండో సారి నోటీసులు జారీ చేసింది. జనవరి 28వ తారీఖున తమ ముందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొనడం జరిగింది. ఇటీవలే సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డికి విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపించారు. ఒక్క రోజు ముందు నోటీసులు పంపించడంతో […]
MP Avinash Reddy : మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న కడప జిల్లాలో పలు చోట్ల విచారణ జరిపారు. ఆ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డిని విచారించేందుకు సిద్ధం అయ్యారు. కానీ అవినాష్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వెనుదిరిగారు. సీబీఐ అధికారుల యొక్క విచారణ కు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కాలేదు అంటూ విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అవినాష్ రెడ్డి స్పందించారు. సీబీఐ అధికారులకు […]