Telugu News » Tag » movies Promotion
Anchor Suma Kanakala : యాంకర్ సుమ ఒకానొక సమయంలో బుల్లి తెరపై అన్ని కార్యక్రమాల్లో తానే కనిపించేది, కానీ ఈమధ్య ఆమె షో లు తగ్గాయి. ఒకటి రెండు షో ల్లో మాత్రమే ఆమె కనిపిస్తూ వస్తోంది. వాటి రేటింగ్ కూడా అంతగా లేదు. పైగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ కూడా తగ్గడంతో సుమ ఆదాయం తగ్గిందనే ప్రచారం జరుగుతుంది. ఆదాయం తగ్గడంతో సుమ తన కి ఉన్న క్రేజ్ ని ఉపయోగించుకొని సినిమాల ప్రమోషన్ […]