Telugu News » Tag » Movies
Naga Babu : పవన్ కల్యాణ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రెండింగ్ లో ఉంటున్న పేరు ఇది. గత కొంత కాలంగా ఆయన పేరుపై ట్రోల్స్, నెగెటివ్ కామెంట్లు కూడా బాగానే వస్తున్నాయి. అయితే వాటిని పవన్ పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక ఆయన ఆస్తుల వివరాలపై ఎప్పటికప్పుడు ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంటుంది. ప్యాకేజీలతో ఆయన వేల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడని చాలామంది వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు పవన్ ఆస్తులు […]
Covid : సినీ పరిశ్రమ మీద మళ్ళీ కోవిడ్ పడగ విప్పనుందా.? సినిమా షూటింగుల దగ్గర్నుంచి, సినిమాల రిలీజుల వరకు.. ముందు ముందు పరిస్థితులు ఏమవుతాయో ఏమో.! సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు స్ట్రెయిట్‌గా తెలుగులో విడుదలవుతోంటే, రెండు పెద్ద డబ్బింగ్ సినిమాలూ విడుదలవుతున్నాయి. ఇంకోపక్క, కోవిడ్ విజృంభణపై మీడియాలో భయానకరమైన రీతిలో కథనాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే భారతదేశంలో కోవిడ్ ప్రమాద ఘంటికలు ఏమీ లేవు. కానీ, చైనాలో కోట్లాది మందికి కోవిడ్ సోకిందన్న ప్రచారంతో ప్రపంచం […]
Pawan Kalyan And Ali : పవన్ కళ్యాణ్ సినిమా అంటే అందులో అలీ వుండాల్సిందే. ఆ ఇద్దరి మధ్యా ఒకప్పుడు వున్న స్నేహం అలాంటిది. రాజకీయం ఎలాంటి స్నేహాన్ని అయినా చెడగొడుతుంది. 2019 ఎన్నికల సమయంలో జనసేనలోకి అలీ వెళతారనుకుంటే, అనూహ్యంగా ఆయన వైసీపీలో చేరాడు. అంతే కాదు, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు కూడా చేశాడు. ఈ క్రమంలో అలీ కాస్త లేటుగానే అయినా, ‘ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు’ అనే పదవి దక్కించుకున్న […]
Srileela : పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ శ్రీ లీల. ఈమె తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాల్లో నటిస్తోంది. ఇన్ని రోజులు పాటు ఈమె ఫోటో షూట్స్ గురించి సినిమాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఆమె తల్లి ఒక కేసులో అరెస్ట్ అవ్వబోతుంది అనే విషయమై వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళితే శ్రీలీల యొక్క తల్లి స్వర్ణలత తన భర్తతో 20 సంవత్సరాలుగా […]
Shriya : ఇష్టం సినిమాతో 20 సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ ఇష్టం అయ్యే హీరోయిన్ గా నిలిచిన ముద్దుగుమ్మ శ్రియ శరన్. ఈ అమ్మడు వయసు 4 పదులు అయినా కూడా అందాల ఆరబోత విషయంలో కొత్త హీరోయిన్స్ కి సైతం పోటీగా నిలుస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ తరం హీరోయిన్స్ తో పోలిస్తే శ్రియ చాలా అందంగా ఉంటుందని, ఆమె అందం ముందు వీరంతా దిగదుడిపే అంటూ ఆమె అభిమానులు […]
Pawan Kalyan : జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ చేతిలో పలు సినిమాలున్నాయిప్పుడు. అందులో సెట్స్ మీద వున్నది ‘హరి హర వీర మల్లు’. ఈ సినిమా షూటింగ్ చాలావరకు జరిగింది. అయితే, ఔట్‌పుట్ విషయంలో పవన్ కళ్యాణ్ అసంతృప్తితో వున్నారనీ, ఆ కారణంగానే సినిమా షూటింగ్ కొనసాగింపు విషయమై జాప్యం జరుగుతోందనీ ప్రచారం తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. మరోపక్క ‘వినోదయ సితం’ రీమేక్ ఈపాటికే పట్టాలెక్కాల్సి వుంది. అదీ వెనక్కి వెళుతూ వస్తోంది. […]
Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ముద్దుగుమ్మ సాయి పల్లవి ఇప్పుడు అభిమానులను బాధ పెడుతోంది. తెలుగులో వరుసగా సినిమాలు చేసి వరుసగా సక్సెస్ కాకున్నా ఆమె తెలుగు ప్రేక్షకుల హృదయాలను చేరువైన విషయం తెలిసిందే. మా అమ్మాయి, పక్కింటి అమ్మాయి, మనలో అమ్మాయి అన్నట్లుగా సాయి పల్లవి అందరూ చూశారు. తాజాగా వచ్చిన విరాటపర్వం సినిమాలో కూడా వెన్నెల పాత్రను అంతగా ఆదరించారు అనే విషయం అందరికీ తెలిసిందే. అందుకే […]
Vishnu Priya : బుల్లితెర యాంకర్ విష్ణుప్రియకు తనను యాంకర్ అని పిలవడం అస్సలు ఇష్టముండదట. అవును నిజమే, సోషల్ మీడియాలో విష్ణు ప్రియ డాన్సర్‌గా, మోడల్‌గా సెన్సేషనల్. బహుశా అందుకేనేమో యాంకర్ అనిపించుకోవడం ఇష్టముండదేమో విష్ణు ప్రియకు అనుకుంటున్నారా.? అయితే కాస్త ఆగండి. ఎందుకలా అనిపించుకోవడం విష్ణు ప్రియకు నచ్చదో రీజన్‌తో సహా చెప్పేసింది. విష్ణు ప్రియకు తెలుగు సరిగ్గా మాట్టాడడం రాదంటోంది. అలాగే, తనేమంత పెద్ద అందగత్తెని కాదని కూడా ఒప్పేసుకుంటోంది. అలాంటప్పుడు తనను […]
Tollywood : సినిమాలో కంటెంట్ వుంటే, ఐదొందల రూపాయలు పెట్టి అయినా టిక్కెట్ కొనుక్కుని సినిమా చూస్తారు సినీ అభిమానులు. అదే, సినిమాలో కంటెంట్ చప్పగా వుంటే, పది రూపాయలు ఖర్చు చేయడానికి కూడా సగటు సినీ ప్రేక్షకుడు ఇష్టపడడు. ఇది సినిమాకి సంబంధించి ప్రాథమిక సూత్రం అయి కూర్చుంది. ఒకప్పుడు సినిమా మాత్రమే సామాన్యుడికి వినోదం పంచి ఇచ్చేది. ఇప్పుడలా కాదు. న్యూస్ ఛానళ్ళలో రాజకీయ నాయకులు ఇచ్చే ఎంటర్టైన్మెంట్, క్రికెట్ సహా ఇతరత్రా వినోదం, […]
Rajinikanth : స్టైల్‌కి కేరాఫ్ అడ్రెస్ రజనీకాంత్. ఆయనకి దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తమిళ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈయన ఫిల్మ్స్ కు చక్కటి స్పందన లభిస్తుందని అందరికీ తెలుసు. బస్ కండక్టర్ స్థాయి నుంచి ఇండియన్ సూపర్ స్టార్‌గా రజనీకాంత్ ఎదిగారు. కోట్ల ఆస్తలు, అశేష అభిమాన గణం సంపాదించుకున్న రజనీకాంత్‌కి జీవితంలో సంతోషమే మిగల్లేదంట. సంతోషం లేదు.. తాజాగా రజనీకాంత్ చెన్నైలోని `హ్యాపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ థ్రూ […]
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ అధినేతగా రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అయిపోతున్నారు. వారం వారం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ, సినిమాలకు సమయం కేటాయించడం కష్టమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ హీట్ పెరిగిన దరిమిలా, పూర్తిస్థాయి సమయం రాజకీయాలకే కేటాయించాల్సి వస్తోంది జనసేనానికి. తెలంగాణలో జనసేన పార్టీ అంతంతమాత్రంగానే వుంది. ఆంధ్రప్రదేశ్ మీదనే ఆ పార్టీకి ఆశలున్నాయి. దాంతో, అక్కడ వీలైనంత ఎక్కువ సమయం గడపాల్సిన అవసరమొచ్చింది. సినిమాల పరిస్థితేంటి.? పవన్ […]
Pavitra Lokesh : క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ కొద్ది రోజులుగా తెగ వార్తలలో నిలుస్తుంది. ముఖ్యంగా నరేష్‌ని నాలుగో పెళ్లి చేసుకోనుందంటూ జోరుగా ప్రచారాలు చేశారు. ఈ విషయంలో నరేష్ మూడో భార్య రమ్య ఆమెపై చెప్పుతో దాడి చేసేందుకు కూడా వెనుకాడలేదు. కొద్ది రోజులుగా ఈవిషయంపై జోరుగా చర్చలు నడుస్తున్న నేపథ్యంలో పవిత్రకి సంబంధించి కొన్ని వార్తలు ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. నో ఆఫర్స్.. కర్ణాటకకు చెందిన పవిత్ర లోకేష్ మొదట కన్నడ […]
Online Ticket : కొన్నాళ్లుగా ఏపీలో ఆన్‌లైన్ సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే. జూలై 1వ తేదీన తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ క్రమంలో సినిమా ఆన్‌లైన్ టిక్కెట్స్ ప్రక్రియపై హైకోర్ట్ స్టే విధించింది. దీంతో జూలై నెలాఖరు వరకు జగన్ ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం లేదు. తాత్కాలిక స్టే రాష్ట్రవ్యాప్తంగా సినిమా టిక్కెట్లను ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎఫ్‌డీసీ) ద్వారా […]
Indraja : ప్రస్తుతం బుల్లితెరపై ప్రసారం అవుతున్న టాప్ షోలలో శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. మొన్నటి వరకు ఈ షోకి సుధీర్ హోస్ట్‌గా ఉండగా, ఇంద్రజ జడ్జిగా వ్యవహరించారు.షోలో వీరిద్దరి బాండింగ్ చూసి సంతోషంగా ఫీలయ్యేవారు. అయితే తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంద్రజ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. కీలక విషయాలు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా రాణించి టాలీవుడ్‌ని షేక్ చేసిన ఇంద్రజ.. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్న […]
Tejaswi Madivada : తెలుగమ్మాయి తేజస్వి మదివాడలో మంచి టాలెంట్ ఉన్నా కూడా అదృష్టం లేకపోవడంతో అవకాశాలు తలుపు తట్టడం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో వెండితెరకు పరిచయమైంది తేజస్విని మదివాడ . ఆ మూవీలో సమంత ఫ్యామిలీ మెంబర్ గా ఓ చిన్న పాత్రలో మెరిసింది. తర్వాత రామ్ గోపాల్ వర్మ ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ గా పూర్తి స్థాయి హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. తేజస్వి గ్లామర్ షో.. మనం, […]