Telugu News » Tag » Movie Shooting
Naga Shaurya : యువ నటుడు నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యాడు. షూటింగ్ సమయంలో కళ్ళు తిరిగి పడిపోవడంతో, చిత్ర యూనిట్ ఆయన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం నాగ శౌర్యకు హైద్రాబాద్‌లోని ఏఐజీ హాస్పిటల్‌లో వైద్య చికిత్స అందుతోంది. అయితే, నాగ శౌర్య ఎందుకు అస్వస్థతకు గురయ్యాడన్న విషయమై స్పష్టత రావాల్సి వుంది. విపరీతమైన వర్కవుట్లే కారణమా.? స్వల్ప అస్వస్థత మాత్రమేననీ, నాగశౌర్యకి ఎలాంటి ప్రమాదం లేదని ఆయన సన్నిహితులు చెబుతుండగా, షూటింగ్ సమయంలో కళ్ళు […]
Naga Vamsi And Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేస్తే ఆ కిక్కే వేరప్పా.. అంటున్నారు యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నాగవంశీ. ‘భీమ్లానాయక్’ సినిమాకి పవన్ కళ్యాణ్ 100 పర్సంట్ ఎఫర్ట్స్ పెట్టారంటున్న నిర్మాత నాగవంశీ, సినిమాకి సంబంధించి ప్రతి విషయమ్మీదా ఆయనకు అవగాహన వుందని చెప్పారు. ‘అన్నీ తెలుసుకుని, సెట్స్‌లోకి వస్తారు. అందుకే, సినిమా షూటింగ్ సరదాగా, వేగంగా పూర్తవుతుంది. స్టార్ హీరోనన్న బేషజం ఏనాడూ పవన్ కళ్యాణ్‌లో […]
Pavitra Lokesh : పవిత్రా లోకేష్.. ఈవిడ ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొద్ది మందికి మాత్రమే సుపరిచితం. కాని నరేష్‌తో పెళ్లి వార్తలతో ఒక్కసారిగా పాపులర్ అయ్యింది. దీంతో అటు మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలోనూ వీరిద్దరి వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల పాటు పవిత్ర పేరు అన్ని మీడియాలలో మారు మ్రోగిపోయింది. వద్దన్నారా..! పవిత్ర లోకేష్ విషయానికొస్తే.. ఈమె కన్నడలో టెలివిజన్ యాక్ట్రెస్‌గా కెరీర్ ప్రారంభించారు. ముఖ్యంగా కన్నడలో కొన్ని చిత్రాల్లో హీరోయిన్ పాత్రల్లో నటించారు. […]
Nasser : షూటింగ్ సమయంలో అనుకోకుండా యాక్సిడెంట్స్ జరగడం సహజమే. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయ్. తద్వారా నటులు గాయాలపాలవుతుంటారు. గాయాలు చిన్నవే అయితే ఫర్వాలేదు. కానీ, ఒక్కోసారి దీర్ఘకాలంగా ఆ గాయాలు బాధపెడుతుంటాయ్ నటుల్ని. ఇటీవల ఓ సినిమా షూటింగ్‌లో తమిళ స్టార్ హీరో విశాల్ గాయాల పాలైన సంగతి తెలిసిందే. మెట్ల పై నుంచి దిగుతూ జారి పడిన నాజర్.. అదే సమయంలో సీనియర్ నటి టబు కూడా గాయపడింది. తాజాగా […]
MAHESH BABU : అక్కినేని వారసుడు, హీరోగా మంచి ఇమేజ్ ఉన్న నాగ చైతన్య .. సూపర్ స్టార్ మహేష్ బాబు కటౌట్‌కు పాలాభిషేకం చేయడమేంటని అనుకుంటున్నారా..! ఇది రియల్ లైఫ్‌లో కాదులేండి, రీల్ లైఫ్‌లో. యంగ్ హీరో నాగ చైతన్య ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ స్టోరీ చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాడు. మరోవైపు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో […]