Telugu News » Tag » Movie News
RRR : గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ 2 మరియు ఆర్ఆర్ఆర్ సినిమాలు 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండు సినిమాల్లో కేజీఎఫ్ 2 సినిమా వసూళ్ల విషయంలో పై చేయి సాధించింది. భారీ కలెక్షన్స్ నమోదు చేసిన కేజీఎఫ్ 2 ఏకంగా బాహుబలి 2 తర్వాత స్థానంలో నిలిచింది. అయితే ఆ రికార్డు కేజీఎఫ్ 2 కి మూడునాళ్ల ముచ్చటే అయింది. తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ […]
Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి, ఇప్పటికే ఆయన హిందీ సినిమా ఆదిపురుష్ షూటింగ్ ముగించాడు. ఆ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. గ్రాఫిక్స్ మూవీ అవడంతో దాదాపుగా ఏడాదిన్నర కాలంగా పోస్ట్ ప్రొడక్షన్ వరకు జరుగుతుంది. ఈ ఏడాది కచ్చితంగా ఆదిపురుష్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అన్నట్లుగా చిత్ర సభ్యులు హామీ ఇచ్చారు. గత ఏడాదిలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా ఈ […]
Waltair Veerayya Review : మెగాస్టార్ చిరంజీవి కంప్లీట్ కమర్షియల్ జోన్‌లో చేసిన సినిమా కావడంతో ‘వాల్తేరు వీరయ్య’పై అంచనాలు భారీగానే వున్నాయి విడుదలకు ముందు. పైగా, ఈ సినిమాలో రవితేజ ఓ కీలక పాత్ర పోషించడం, సినిమాపై అంచనాలు మరింత పెరగడానికి కారణమైంది. చిరంజీవి వీరాభిమాని బాబీ, తన అభిమాన నటుడ్ని తెరపై ఎంత అద్భుతంగా చూపించాడోనని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇంతకీ, ‘వాల్తేరు వీరయ్య’ కథా కమామిషు ఏంటి.? తెలుసుకుందాం పదండిక. కథేంటంటే.. […]
Mahesh Babu : తెరపై పొగ తాగడం, మద్యం సేవించడం మాస్ ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేయడానికి సెలబ్రిటీలు చేసే సన్నివేశాల్లో భాగం. కథలో అవసరాన్ని బట్టి తప్ప తాగి ఊగిపోయే సన్నివేశాలూ, రింగు రింగుల్లో పొగ ఊదడాలు.. అదేనండీ చైన్ స్మోకింగ్ సన్నివేశాలు కూడా వుంటాయ్. అయితే, రియల్ లైప్‌లో సెలబ్రిటీలు అంతలా చెడు అలవాట్లకు బానిసలవుతారా.? అంటే అందరూ అవుతారని చెప్పలేం. అసలు అలాంటి అలవాట్లు వాళ్లకి వుండవు.. అని కూడా చెప్పలేం. అసలు మ్యాటరేంటంటే, […]
Avatar 2 : అతి నమ్మకం కొంప ముంచుతుంది అంటారు. హాలీవుడ్ చిత్రం అవతార్ 2 యొక్క పరిస్థితి అలాగే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఎలాగూ అవతార్ క్రేజ్ ఇంకా ఏమాత్రం తగ్గలేదని, కనుక పెద్దగా ప్రమోషన్ లేకుండానే మౌత్ టాక్ తోనే భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేశారు. కానీ పరిస్థితి తారుమారు అయ్యింది. అత్యంత దారుణమైన పరిస్థితి అయితే లేదు.. కానీ రూ. 10,000 కోట్లు సునాయాసంగా వస్తాయని అంతా […]
Avatar-2 : జేమ్స్ కెమరూన్ తెరకెక్కించిన ‘అవతార్-2’ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగునాట ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేశారు. సినిమా గురించి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి కూడా. వసూళ్ళ జాతర కొనసాగుతోంది. కాగా, ‘అవతార్-2’ సినిమా తెలుగునాట ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. లక్ష్మీరెడ్డి శ్రీను అనే ఓ వ్యక్తి ‘అవతార్-2’ సినిమా చూస్తూ ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు వెల్లడించారు. సినిమా చూస్తూ […]
Hyderabad : హైదరాబాద్ సినిమా ప్రేక్షకులకు మరో అద్భుతమైన కన్నుల విందు చేసే సినిమా ఎక్స్పీరియన్స్ ను అందించేందుకు ప్రసాద్ ఐమాక్స్ రెడీ అయింది. 64 అడుగుల ఈ భారీ తెర దేశంలోనే అతిపెద్దదిగా చరిత్ర సృష్టించబోతోంది. దీని వెడల్పు 101.6 అడుగులు. ప్రపంచం మొత్తం మీద చూసుకుంటే ఇదే అతి పొడవైన స్క్రీన్ గా రికార్డు సాధించబోతోంది. హైదరాబాద్ సినీ ప్రేక్షకులకు అతి త్వరలోనే ఈ అతి పెద్ద సిల్వర్ స్క్రీన్ అందుబాటులోకి రాబోతున్నట్లుగా ప్రసాద్ […]
RRR Movie : టాలీవుడ్ జక్కన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమా యొక్క సీక్వెల్ గురించి తాజాగా సోషల్ మీడియా లో ప్రచారం మొదలు అయింది. రాజమౌళి ఆ విషయం మరింత స్పష్టత ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ నామినేషన్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ సమయం లోనే సినిమా యొక్క సీక్వెల్ ఉంటుందని.. మా నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ సీక్వెల్ […]
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి టైమింగే టైమింగ్.! ఎక్కడ నెగ్గాలో తెలుసు.. ఎక్కడ తగ్గాలో కూడా బాగా తెలుసు.! ఎప్పుడు ఎవరికి ఎలా వాత పెట్టాలో కూడా బాగా తెలుసాయనకి. మొన్నీమధ్యనే అలయ్ బలయ్ కార్యక్రమం సందర్భంగా ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు, మెగాస్టార్ చిరంజీవిని చూసి అసూయ చెందారు. చిరంజీవి చుట్టూ కొందరు మహిళలు చేరి, ఆయనతో ఫొటోలు తీయించుకోవడానికి పోటీ పడితే, అది చూసి తట్టుకోలేక.. ‘చిరంజీవిగారూ.. మీరు ఫొటో సెషన్ ఆపితే మంచిది.. లేకపోతే, […]
Ram Charan : జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్ళింది ‘ఆర్ఆర్ఆర్’ బృందం. రాజమౌళి తన సతీమణి రమ కూడా జపాన్ వెళ్ళారు. చరణ్, ఆయన సతీమణి ఉపాసన, అలాగే ఎన్టీయార్ వెంట ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి జపాన్ వెళ్ళారు.. అక్కడి వీధుల్లో సందడి చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయమేంటంటే, జపాన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ బృందానికి అక్కడి భారతీయులే కాక, జపనీయులు కూడా ఘన స్వాగతం పలుకుతుండడం. స్వాగతం పలకడమేంటి, అభిమానంతో […]
Ram Charan : ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ జపాన్‌లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని జపాన్‌లో రిలీజ్ చేసేందుకు గట్టిగా సన్నాహాలు చేశారు. రేపు అనగా, అక్టోబర్ 21న ‘ఆర్ఆర్ఆర్’ జపాన్‌లో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. కొన్ని రోజులు ముందే, ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ జపాన్‌లో ల్యాండ్ అయ్యి, ప్రమోషన్ కార్యక్రమాలు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎన్టీయార్, రాజమౌళి ముందే రంగంలోకి దూకి, ప్రమోషన్లకు హాజరవుతుండగా, కాస్త లేట్‌గా రామ్ చరణ్ సందడి మొదలైంది. చూడ చక్కని […]
Allu Arjun : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా గత సంవత్సరం చివర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ఎంతగా ప్లస్ అయ్యాడో.. సంగీతం మరియు యాక్షన్ సన్నివేశాలు అంతే ప్లస్ అయ్యాయి. అవి మాత్రమే కాకుండా సినిమాలోని తగ్గేదే లే.. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ […]
Balakrishna : నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా విడుదలకు సిద్ధం అవుతుంది. షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి అయినప్పటికీ ఇప్పటి వరకు టైటిల్ ని అనౌన్స్ చేయకుండా దర్శకుడు అభిమానులను సస్పెన్స్ లో ఉంచాడు. ఇటీవల సినిమా టీజర్ విడుదలైంది, ఆ సమయంలో కూడా టైటిల్ ని అనౌన్స్ చేయకుండా అభిమానుల యొక్క ఓపికకి పరీక్ష పెట్టాడు. నందమూరి బాలకృష్ణ 107వ సినిమా టైటిల్ ఎప్పుడెప్పుడు అధికారికంగా ప్రకటిస్తారా అంటూ అభిమానులు […]
Godfather : ‘గాడ్ ఫాదర్’ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరిపోయిందంటూ పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే, ఈ 100 కోట్లు అనేది షేర్ కాదు, గ్రాస్.! ఆ లెక్కన ‘గాడ్ ఫాదర్’ సినిమా బ్రేక్ ఈవెన్ అవడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి వుందేమో. ఎందుకంటే, ప్రస్తుతానికి 50 కోట్లకు అటూ ఇటూగా వుంది షేర్. థియేట్రికల్ బిజినెస్ దాదాపు 90 నుంచి 100 కోట్ల వరకు జరిగిందంటూ సినిమా విడుదలకు ముందు ప్రచారం జరిగిన విషయం […]
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్ని వారాలుగా కనిపించడం లేదు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అనారోగ్యం కారణంగా విదేశాలకు వెళ్ళింది అంటూ ఆ మధ్య పుకార్లు షికార్లు చేశాయి. విదేశాలకు వెళ్లిన మాట వాస్తవమే కానీ అనారోగ్యం ఏమీ లేదంటూ ఆమె సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఇక గత కొన్ని రోజులుగా ఆమె కోయంబత్తూర్ లో ఈషా ఫౌండేషన్ లో ఉంటుందనే ప్రచారం కూడా మొదలైంది. […]