Telugu News » Tag » Mouni Roy instagram pics
Mouni Roy : మౌనీ రాయ్.. గత కొంత కాలంగా బాలీవుడ్ తో పాటు సౌత్ ఇండియాలో కూడా బాగా వినిపిస్తున్న పేరు ఇది. ఆమె అందాలకు సోషల్ మీడియా కూడా అల్లాడిపోతోంది. రణ్ బీర్ కపూర్-ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర మూవీతో ఆమె ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది. ఈ మూవీ ఆమెకు మంచి పేరును తీసుకు వచ్చింది. దీని తర్వాత ఆమె వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రావట్లేదు. ఆమె ఇందులో విలన్ గా […]