Telugu News » Tag » Mounaragamserial
హైదరాబాద్ లో ఓ టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అసలు నిజం బయటకు వచ్చింది. అయితే ఈ శ్రావణి ఆత్మహత్య కు కారణమైన దేవరాజురెడ్డి పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. అయితే సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపడానికి ప్రయత్నించాడని అన్నాడు. అలాగే సాయి అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని శ్రావణి పై ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానాని బెదిరించడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు తెలిపాడు. శ్రావణి కాల్ […]
సినీ పరిశ్రమలో ఇప్పుడు చాలామంది ప్రముఖులు అత్యహత్యాలు చేసుకుంటున్నారు. మొన్నటి మొన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం పై ఇంకా ఆ స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మధుర నగర్ లో నివాసం ఉంటున్న శ్రావణి మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. టిక్ టాక్ లో ఒక వ్యక్తి […]