Telugu News » Tag » Mother Suicide
Bigg Boss House : బిగ్ బాస్ రియాల్టీ షో సందర్భంగా కంటెస్టెంట్లు తమ ఎమోషనల్ లైఫ్ స్టోరీల్ని చెబుతుంటారు. ఇవి అసలు నిజంగా జరిగినవేనా.? అన్న డౌట్లు ఓ పక్క వినిపిస్తుంటాయ్. కానీ, కంటెస్టెంట్లు చెప్పే విషయాలు, బిగ్ బాస్ వ్యూయర్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయన్నది నిర్వివాదాంశం. లక్షలాది మందికి వారిచ్చే మెసేజ్ వెళుతుంటుంది. యూ ట్యూబర్ ఆది రెడ్డి, తన తల్లి ఆత్మహత్య గురించి ఎమోషనల్‌గా మాట్లాడాడు తాజా ఎపిసోడ్‌లో. తన తల్లి […]