Telugu News » Tag » most eligible bachelor
Nagarjuna ఎంతటి పెద్ద స్టార్ అయిన కొడుకు విజయం సాధిస్తే ఆ ఆనందం వేరే లెవల్‌లో ఉంటుంది. అఖిల్ నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర నిరాశపరచగా,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రం మంచి హిట్ ఇచ్చింది. ఈ విజయంతో నాగార్జున ఫుల్ జోష్ తో ఉన్నారు. ఇకపై తనయుడి విషయంలో నాగ్ కి మరింత బాధ్యత పెరిగింది. ముందు నుంచి అఖిల్ చేసే సినిమాల విషయంలో నాగ్ అవసరం మేర ఇన్వాల్వ్ అయ్యారు. స్క్రిప్ట్ నాగ్ […]
Nagarjuna: ఇన్ని రోజుల తర్వాత నాగార్జునలో ఫుల్ జోష్ కనిపిస్తుంది. అక్కినేని నటవారసుడు అఖిల్ `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రంతో తొలి సక్సెస్ అందుకున్నాడు. కొన్నేళ్ల పాటు పోరాటం చేసినా అందని ద్రాక్షలా మారిన సక్సెస్ ని బ్యాచిలర్ తో అందిపుచ్చుకున్నాడు. ఈ నేపథ్యంలో నాగార్జునతో పాటు ఆయన ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉంది. నాగార్జున కు ఎదురైనట్టే ఆరంభం అఖిల్ కి పరాజయాలు తప్పలేదు. ఇక ఇంచుమించి నాగ్ తన నాలుగో చిత్రంతోనే నాడు విజయం […]
Pooja Hegde అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే ఇప్పుడు కలల రాణిగా మారింది. అభిమానులకే కాకుండా హీరోలకు కూడా ఈ అమ్మడు బెస్ట్ ఆప్షన్‌గా మారింది. టాలీవుడ్‌లో కొంత కాలంగా హవాను చూపిస్తూ దూసుకుపోతోంది. చూపు తిప్పుకోకుండా చేసే అందమే కాదు.. అద్భుతమైన నటనను కనబరుస్తూ ఆకట్టుకుంటోంది. త చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయిన ఈ భామ.. సోషల్ మీడియాలో సైతం భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఇందులో భాగంగానే తరచూ అందాల విందు […]
Most Eligible Bachelor అఖిల్, పూజా హెగ్డే జంటగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మూడు ఫ్లాపుల తర్వాత అఖిల్‌కి ఈ సినిమా రూపంలో మంచి విజయం దక్కింది. చిత్రం మంచి విజయం సాధించిడంతో సినిమాకు సంబంధించిన థాంక్యూ మీట్ వైజాగ్లో ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. సినిమా యూనిట్ సభ్యులు అందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు ముఖ్య […]
Most Eligible Bachelor: అఖిల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలలో బొమ్మరిల్లు భాస్కర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంతేకాదు మంచి వసూళ్లను రాబడుతోంది. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు ఈ సినిమా హిట్ అవ్వడం ఎంతో కీలకంగా మారింది. అటు బొమ్మరిల్లు భాస్కర్ కెరీర్ కి కూడా ఈ సినిమా కీలకం అయింది. […]
Most Eligible Bachelor: అఖిల్, హలో, మిస్టర్ మజ్ను వంటి ఫ్లాపుల తర్వాత అఖిల్ నటించిన చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. కరోనా వలన గత ఏడాది నుండి వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రానికి మంచి టాక్ లభించింది. ముందు రోజు నుండి ఈ చిత్రంపై అంచనాలు నెలకొని ఉండగా, ఆ అంచనాలని నిజం చేసింది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. వరుస పరాజయాలతో సతమతమవుతోన్న అఖిల్‌కు […]
Akhil: అఖిల్, హలో, మిస్టర్ మజ్ను చిత్రాలతో ప్రేక్షకులని అలరించలేకపోయిన అఖిల్ తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఈ సినిమా హిట్టా, ఫట్టా అనేది మరి కొద్ది నిమిషాలలో తెలియనుంది. అయితే అఖిల్ ఈ సినిమా ఎలా అయిన సక్సెస్ కావాలని గట్టిగా ప్రయత్నించాడు.ప్రమోషన్స్ కూడా భారీగా చేశాడు.ఈ క్రమంలో పలు విషయాల గురించి ప్రస్తావించారు. తాజాగా తన ఫోన్‌లో అల్లు అరవింద్ పేరుని గాడ్ ఫాదర్‌గా పెట్టుకున్నట్టు తెలియజేశాడు.నాకు అరవింద్ గారు […]
Most Eligible Bachelor: అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా, పూజా హెగ్దే హీరోయిన్ గా వస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించారు. విలక్షమైన పాత్రలతో, వినూత్నమైన కథతో కొత్త ఫీల్ గుడ్ సినిమాని అందించనున్నట్లు తెలిపారు. ఈ సినిమాకి అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్లు, టీజర్, గ్లింప్స్, లిరికల్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో […]
Director Bhaskar: అక్కిల్ అక్కినేని, పూజా హెగ్దే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మోస్ట్ రొమాంటిక్ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ సినిమాని బొమ్మరిల్లు సినిమా ఫేమ్ భాస్కర్ తెరకెక్కించారు. ఈ సినిమాపై మోస్ట్ ఇంట్రెస్టింగ్ విశేషాల్ని భాస్కర్ ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ సినిమా ఇంత లేట్ అవ్వడానికి కారణం కోవిడ్ ఒకటైతే.. మరొకటి మంచి కంటెంట్ ని ప్రజంట్ చేయాలంటే ఆ మాత్రం పడుతుందని అన్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని చాలా డిఫరెంట్ […]
Akhil: నాకు అదృష్టం ఆవగింజంత ఉంటే.. దురదృష్టం దబ్బకాయ అంతా ఉంది అంటూ భీష్మ సినిమాలో నితిన్ ఒక డైలాగ్ చెప్తాడు కదా..! ఇది అఖిల్ అక్కినేనికి అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. పాపం ఈ హీరోది కూడా అదే పరిస్థితి. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఇప్పటి వరకు ఒక్క హిట్ కూడా కొట్టలేకపోయాడు అఖిల్. చేసిన ప్రతి సినిమా నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. […]
AKHIL హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్ జూన్ 19న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. అఖిల్ కెరియర్ లో నాలుగో సినిమాగా వస్తున్న ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు. అల వైకుంఠపురములో బుట్టబొమ్మగా అదరగొట్టిన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. జీఏ2 పిక్చర్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ వాసు, వాసువర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా పోస్టర్స్, టీజర్ […]
Akhil : అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ మంచి హిట్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ అనే సినిమా చేస్తుండగా, ఇందులో అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో అఖిల్ పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని.. వీరి మధ్య రొమాన్స్ సినిమాలోనే హైలెట్ గా నిలుస్తోందని చిత్రబృందం విశ్వాసంగా ఉంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను […]
Pooja hegde : పూజా హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ అండ్ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. వరసగా భారీ బడ్జెట్ సినిమాలలో నటిస్తూ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటోంది. టాలీవుడ్ లోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకుంటు హాట్ టాపిక్ అవుతుందనుకుంటే బాలీవుడ్ లో పూజా హెగ్డే అందుకునే రెమ్యూనరేషన్ మరింత హాట్ టాపిక్ గా మారింది. అయినా టాలీవుడ్ లో గాని బాలీవుడ్ లో గాని స్టార్ హీరోలందరూ మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే నే కావాలని […]
అఖిల్ ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకి చేరుకోవడం తో నెక్స్ట్ సినిమాకి సన్నాహాలు జరుగున్నాయి. ఇప్పటికే అఖిల్ 5 ని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్నట్టు అధికారకంగా ప్రకటన వచ్చేసింది. అనిల్ సుంకర.. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తుండగా ఈ సినిమాకి సహ నిర్మాతగా దర్శకుడు సురేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. అంతేకాదు ఈ సినిమాకి భారీ బడ్జెట్ ని కూడా కేటాయించినట్టు చెప్పుకుంటున్నారు. […]
కాళ్ళ ఫాంటసీ ఏంటయ్యా.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అల వైకుంఠపురములో అల్లు అర్జున్ చూసి చెప్పే డైలాగ్. మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ ఏమంటూ ఈ సినిమాలో పూజా హెగ్డే ని పొడుగు కాళ్ళ సుందరి గా చూపించాడో గాని యూత్ అందరూ ఆ పొడుగు కాళ్ళ కోసం పడి చచ్చిపోతున్నారట. అల వైకుంఠపురములో ఉన్న పూజా హెగ్డే కాళ్ళ సీన్స్ రిపీటెడ్ గా చూస్తున్నారట. ఏదో సినిమాలో ఎంటర్‌మైంట్ కోసం రెండు […]