Telugu News » Tag » most elegible bachlor
ఈ ఏడాది మొత్తం కరోనా కారణంగా సినిమాలన్ని పోస్ట్ అవుతూ .. కొన్ని ఓటీటీలో రిలీజ్ అవుతూ ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొన్ని తెలుగు సినిమాలు మాత్రం ఖచ్చితంగా థియోటర్ లోనే రిలీజే అంటూ పట్టుదలగా ఉన్నారు నిర్మాతలు. ఈ క్రమంలోనే 2021 సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నట్టు ముందు నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటీవల 50 శాతం సీటింగ్ తో సినిమా హాళ్ళు తెరుచుకోవచ్చన్న అనుమతులు కూడా ప్రభుత్వం నుంచి వచ్చాయి. […]
మొన్నటి వరకు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఉన్న పూజా హెగ్డే ఇప్పుడు బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ఒకప్పుడు హృతిక్ రోషన్ నటించిన మొహంజాదారో నటించి ఫ్లాప్ అందుకోవడంతో మళ్ళీ బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. అయితే టాలీవుడ్ లో వరసగా స్టార్ హీరోల సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గానే కాకుండా నిర్మాతలకి, హీరోలకి లకీ హీరోయిన్ గా మారింది. పూజా హెగ్డే హీరోయిన్ […]
ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా రాధే శ్యామ్. రాధకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. గోపీకృష్ణ మూవీస్, యూవి క్రియోషన్స్ పతాకాలపై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతుందట. కాగా ప్రభాస్ – పూజా హెగ్డే డ్యూయల్ రోల్ లో కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెల్సిందే. కాగా ఈ సినిమా […]
అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు. ఆ మూడు సినిమాలలో ఒక్క సినిమా కూడా భారీ హిట్ అందుకోలేదు. అయితే ఈ సారి మాత్రం హిట్ పక్కా అని ధీమాగా ఉన్నాడు అక్కినేని హీరో. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ పూజా హెగ్డే అఖిల్ సరసన నటిస్తుంది. ఇప్పటికే ఈ జంట […]
మనం సినిమా క్లైమాక్స్ లో అఖిల్ ఎంట్రీ చూసిన అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు.. అఖిల్ హీరో అయితే నాగ్ ఫ్యామిలీలో ఉన్న హీరోలందరిని డామినేట్ చేస్తాడని చెప్పుకున్నారు. కాని అందరి అంచనాలు తిరగబడ్డాయి. అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ మూవీ అఖిల్ తో పాటు ఆ తర్వాత వచ్చిన హలో, మిస్టర్ మజ్ఞు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాట లేకపోయాయి. దాంతో ప్రస్తుతం అఖిల్ కెరీర్ లో 4వ సినిమాగా […]
కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది పొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే. అదే సంవత్సరం మెగా ప్రిన్స్ డెబ్యూ సినిమా ముకుంద లోను నటించింది. ఈ రెండు సినిమాలు ఒక సినిమా హిట్ గా ఒక సినిమా యావరేజ్ గా నిలిచాయి. అయితే అనూహ్యంగా బాలీవుడ్ లో స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన పీరియాడికల్ మూవీ మొహంజాదారో ఛాన్స్ […]
మాస్ మహారాజ రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం క్రాక్. ఈ సినిమా రవితేజ గోపీచంద్ మలినేని కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. దాంతో క్రాక్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కాగా దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రవితేజ – శృతిహాసన్ ల పోస్టర్ అదిరిపోయింది. వరస ఫ్లాపుల్లో ఉన్న రవితేజ కి ఈసారి బ్లాక్ […]