Telugu News » Tag » Mohan Raja
Godfather Movie : ఇంతన్నారంతన్నారే.. అన్నట్టుగా ఉంది గాడ్ ఫాదర్ వసూళ్ల లెక్కల పరిస్థితి. బాస్ ఆఫ్ బాసెస్, బాక్సాఫీస్ కింగ్ ఈజ్ బ్యాక్ అని ఎలివేషన్లు బానే ఇచ్చుకున్నారు కానీ, రియాలిటీలో జరుగుతోంది మాత్రం కంప్లీట్ ఆపోజిట్. మెగాస్టార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ రూ. 90 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం తెలిసిందే. దసరా స్పెషల్ గా రిలీజై పండగ బరిలో నిలిచిన ఈ మూవీకి మంచి టాకే వచ్చింది. […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం గాడ్ ఫాదర్ దాదాపు 90 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కు పాజిటివ్ టాక్ దక్కింది. అంతే కాకుండా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు గాడ్ ఫాదర్ […]
Sukumar : లెక్కల మాస్టార్ అని డైరెక్టర్ సుకుమార్‌ని పిలుస్తామన్న సంగతి తెలిసిందే. అయితే, మన లెక్కల మాస్టారుకీ , గాడ్ ఫాదర్‌కీ ఏంటీ సంబంధం.? అనుకుంటున్నారా.? సంబంధం వుంది. ‘గాడ్ ఫాదర్’ సినిమా వెనక తన ముద్దుల తనయుడు చరణ్ ఉన్నట్లు చిరంజీవి చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కడానికి అసలు సిసలు తెర వెనక కారణం లెక్కల మాస్టారే అని మెగాస్టార్ చిరంజీవి షాకిచ్చారు. ‘లూసిఫర్’ సినిమా చూసి, ఆ సినిమా నాన్నకు […]
Godfather Movie : స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘గాడ్ ఫాదర్’ సినిమా గురించి దర్శకుడు మోహన్ రాజాతో దాదాపు 20 నిమిషాలపాటు ఫోన్‌లో మాట్లాడాడట. అలాగని దర్శకుడు మోహన్ రాజా తాజాగా ప్రెస్ మీట్ సందర్భంగా వెల్లడించాడు. మెగా కాంపౌండ్‌తో అల్లు కాంపౌండ్ ఒకింత దూరం ‘మెయిన్‌టెయిన్’ చేస్తోందన్న వాదనలున్నాయి. ‘అబ్బే, మా మధ్య ఎలాంటి గ్యాప్స్ లేవు’ అని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. చిరంజీవి ఈ […]
GodFather Movie Collections : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ విడుదలకు ముందు పెద్దగా పబ్లిసిటీకి నోచుకోలేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్, ప్రెస్ మీట్ మినహా పెద్దగా సందడి లేదు. కానీ, సినిమా రిలీజ్ అయ్యాక.. పబ్లిసిటీ వ్యవహారాలు జోరందుకున్నాయి. ఇది కాస్త ఆశ్చర్యకరమైన వ్యవహారమే. స్వయంగా మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు.. దర్శకుడ్ని, నిర్మాతనీ వీలైనంత ఎక్కువగా మీడియా ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు చిరంజీవి. సాధారణంగా చిరంజీవి సినిమాలకు […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా దసరా సందర్భంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని మొదటి నుంచే ప్రచారం జరిగింది. అన్నట్లుగానే సినిమాకు పాజిటివ్ టాక్ లభించడంతో మొదటి రోజే దాదాపుగా 35 కోట్ల రూపాయల కలెక్షన్స్ ఈ సినిమా రాబట్టింది అంటూ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. […]
Godfather : ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత గాడ్ ఫాదర్ సక్సెస్ తో బాస్ ఈజ్ బ్యాక్ అనిపించాడు చిరు. మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా ఆడియెన్స్ ను అలరిస్తూ మొత్తానికి హిట్ కొట్టేసి ఫ్యాన్సుకి పండగ సందడి పెంచాడు. ఎన్నో ఎక్స్ పెక్టేషన్స్, మరెన్నో కామెంట్స్ మధ్య గాడ్ ఫాదర్ ఈ బుధవారం విడుదలై బాక్సాఫీస్ బరిలో నిలిచినా దసరా పేరు మీద ఒకట్రెండు రోజులు, వీకెండ్, సండే పేరుతో మరో రెండు రోజులు […]
Ram Charan : ‘ధృవ’ సినిమా గుర్తుంది కదా.? తమిళ సినిమా ‘తనీ ఒరువన్’కి రీమేక్ అది. తమిళంలో మోహన్ రాజా దర్శకుడు. ఆ మోహన్ రాజానే ‘గాడ్ ఫాదర్’ సినిమాకి దర్శకత్వం వహించాడు. ‘గాడ్ ఫాదర్’ కంటే ముందే, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో ‘ధృవ-2’ సినిమా తెరకెక్కించేందుకు మోహన్ రాజా సన్నాహాలు ప్రారంభించడం గమనార్హం. ఇంతకీ, ‘ధృవ-2’ ఎప్పుడు.? ఈ విషయమై మోహన్ రాజా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. స్క్రిప్ట్ ఫైనల్ అవగానే, […]
Godfather : మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ పెద్దాయన పాత్రలో నటించాడో ప్రముఖ నటుడు. ఇప్పటితరానికి ఆయనెవరో తెలిసే అవకాశం లేదు. కానీ, చాలా ఏళ్ళ క్రితం ఆయన ఓ ప్రముఖ నటుడు. ఆయనెవరో కాదు సర్వధమన్ బెనర్జీ. ‘గాడ్ ఫాదర్’ సినిమాలో సీఎం పీకేఆర్ పాత్రలో నటించారు సర్వధమన్ బెనర్జీ. చాలాకాలం క్రితం ఆయన ఓ తెలుగు సినిమాలో నటించారు. అదే ‘సిరివెన్నెల’. ఆ సినిమా అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ […]
Godfather : మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిజానికి, అంచనాలకు తగ్గట్టు ఓపెనింగ్స్ అయితే రాలేదని ప్రచారంలో వున్న అంకెల్ని బట్టి అర్థమవుతోంది. కానీ, ‘గాడ్ ఫాదర్’ రిలీజ్‌ని చాలా లో-ప్రొఫైల్‌గా చేశారు.. అదీ ‘ఆచార్య’ అనుభవంతోనే. నిజానికి ‘గాడ్ ఫాదర్’ టీమ్ అయితే చాలా చాలా హ్యాపీగా వుంది. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లూ అంతా హ్యాపీనే. తొలి రోజు రిజల్ట్ పట్ల ఇంత హ్యాపీనెస్ స్పష్టంగా కనిపిస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం […]
Anasuya Bharadwaj : సోషల్ మీడియాలో అనసూయకు బోలెడంత క్రేజ్ వున్న సంగతి తెలిసిందే. ఆ క్రేజ్‌తోనే కొన్ని సార్లు తనకు సంబంధం లేని అంశాల్ని సైతం కోరి కెలుక్కుంటుంది అనసూయ. తద్వారా ఆడియన్స్ అటెన్షన్‌ని క్యారీ చేయడమే అనసూయ ఇంటెన్షన్. అంతేకాదు, తనకున్న పబ్లిసిటీ పిచ్చని ఇలా తీర్చుకుంటుంటుంది అనసూయ. అసలు విషయానికి వస్తే, ‘గాడ్ ఫాదర్’ సినిమాలో అనసూయా భరద్వాజ్ నటించిందండోయ్. సినిమా రిలీజ్ అయ్యేవరకూ ఆ ముచ్చట తెలవనే లేదు. చిరంజీవి సినిమాలో […]
Chiranjeevi : నూట యాభైకి పైగా సినిమాలు చేసిన అనుభవం.. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడిగా సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు.. ఇవన్నీ పక్కన పెట్టి, మెగాస్టార్ చిరంజీవి సిల్లీగా ‘సక్సెస్’ అనే టార్గెట్ పెట్టుకుంటారా.? తెలుగు సినీ పరిశ్రమలో ‘గాడ్ ఫాదర్’ సినిమా తర్వాత ఈ విషయమై చాలా చర్చ జరుగుతోంది. ‘ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత చిరంజీవి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయారంటూ అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి. చిరంజీవి తీవ్ర అసహనానికి గురయ్యారనీ, దర్శకుడు కొరటాల శివ […]
Godfather : మెగాస్టార్ చిరంజీవి తన తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్ల సమయంలో ‘నిశ్శబ్ధ విస్ఫోటనం’ అనే మాట అరుదుగానే అయినా వాడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఎందుకు చిరంజీవి అలా అన్నారు..? నిజానికి, ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్లు అంత గొప్పగా ఏం జరగలేదు. చిరంజీవి తలచుకుంటే సల్మాన్ ఖాన్‌ని హైద్రాబాద్‌కి రప్పించి, ఓ ప్రెస్ మీట్ పెట్టి వుండేవారే. ఆయనకు ఆ స్టామినా వుంది. చిరంజీవి అడిగితే, సల్మాన్ ఖాన్ రాకుండా వుంటాడా.? […]
Satya Dev : నిన్నటిదాకా అదో పచ్చి బూతు.. కానీ, ఇప్పుడు దానికి కొత్త అర్థం వచ్చి పడింది.! ఏంటో, ఈ సినీ పైత్యం.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని, కొన్ని పదాలకు షార్ట్ కట్స్ వాడేయడం చాలామందికి అలవాటైపోయింది. అలా ‘కెసిపిడి’ అంటూ పెద్ద సినిమాలు, పెద్ద హీరోల విషయంలో బూతుల్ని యధేచ్ఛగా సోషల్ మీడియాలో వాడేస్తున్నారు. ‘టెన్’ అనే మాటని ఎంత ఛండాలంగా వాడుతున్నారో చూస్తున్నాం. కేసీపీడీ అంటే […]
Godfather Movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా చాన్నాళ్ళ క్రితం వచ్చిన ‘హిట్లర్’ సినిమా గుర్తుందా.? ఆ సినిమాని నిర్మించింది ఎవరో కాదు ఎడిటర్ మోహన్. 1997లో ఈ సినిమా వచ్చింది. దాదాపు పాతికేళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకి దర్శకుడు ఆనాటి ‘హిట్లర్’ సినిమా నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడు మోహన్ రాజా.! అదీ, ఇదీ.. రెండూ రీమేక్‌లే.. ‘హిట్లర్’ సినిమా కూడా రీమేక్. తాజాగా […]