Telugu News » Tag » MobileTower
‘సోనూసూద్’ ఎక్కడ ఆపద ఉన్న అక్కడ నేను ఉన్న అంటున్న రియల్ హీరో. ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చి వారికీ అండగా ఉన్న అని అంటున్నాడు. ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో ఎంతో ఆపన్న హస్తం అయ్యి వారి అవసరాలను తీర్చాడు. ఇక లాక్ డౌన్ ముగిసిన తన సేవలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికి సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికి అండగా నిలుస్తూ వారికి ధైర్యాన్ని నింపుతున్నాడు. ఇక మొన్నటికి మొన్న ఒక బాలుడి […]