Telugu News » Tag » Mobile Usage
Vivo Company : అవును నిజమే.! మొబైల్ మన జీవితంలో ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏడాది పిల్లవాడి దగ్గర్నుంచీ, ఏళ్లు గడిచిపోయిన ముసలి తాత వరకూ మొబైల్‌ని విరివిగా యూజ్ చేస్తున్న వాళ్లు చాలా మందే. వివో సంస్థ చేసిన ఓ సర్వేలో భాగంగా, మొబైల్ యూసేజ్ వల్ల వైవాహిక సంబంధాలు దెబ్బ తింటున్నాయని తేల్చారు. చాలా మంది తమ జీవిత భాగస్వామితో గడిపే సమయం కన్నా, మొబైల్‌తోనే ఎక్కువ పే సమయం […]