Telugu News » Tag » MMKeeravani
టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఏం ఏం కీరవాణి ఎంఎస్ (మల్టిపుల్ సెలిరోసిస్) అనే వ్యాధితో బాధపడుతున్నా వారికీ అవగాహనా కల్పిస్తున్నారు. అయితే ఆయన స్వయంగా ట్విటర్ ద్వారా ఈ అవగాహనా కల్పిస్తూ పలు విషయాలు తెలిపారు. ఇక ఈ వీడియోలో మాట్లాడుతూ.. మల్టిపుల్ సెలిరోసిస్ వ్యాధితో బాధపడుతున్నా వారు ఆందోళన చెందొద్దని ఆయన సూచించాడు. ఈ వ్యాధి ఎటువంటి వయసులో ఉన్నవారికైనా రావొచ్చు. ముఖ్యంగా ఈ వ్యాధి మెదడుకు శరీరానికి మధ్య తీవ్రంగా ప్రభావాన్ని చూపుతుంది. […]