Telugu News » Tag » mm keeravani
Astrologer Venu Swamy : త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఇప్పుడు హాలీవుడ్ మాట్లాడుకుంటోంది. ఆస్కార్ దెబ్బతో ఈ మూవీ పేరు, రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిల పేర్లు మార్మోగుతున్నాయి. ఇంత గొప్ప స్థాయికి వెళ్తుందని బహుషా ఎవరూ ఊహించలేదేమో. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది త్రిబుల్ ఆర్ మూవీ టీమ్. ఈ స్థాయికి రావడానికి చాలానే కష్టపడ్డారు వారంతా కూడా. అయితే మొదటి నుంచి ఈ మూవీలో ఎన్టీఆర్ ది సైడ్ పాత్ర […]
MM Keeravani : నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంగీత దర్శకుడు కీరవాణికి అంతర్జాతీయ స్థాయి లెజెండ్రీ గాయకుడు, సంగీత దర్శకుడు రిచర్డ్ కార్పెంటర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆస్కార్ అవార్డు అందుకున్న సందర్భంగా కీరవాణి స్టేజ్ పై మాట్లాడుతూ కార్పెంటర్ పాటలు వింటూ పెరిగానని.. ఈ స్థాయిలో నిలబడి ఆస్కార్ అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. తాను ఎంతగానో అభిమానించే రిచర్డ్ కార్పెంటర్ సోషల్ మీడియా ద్వారా కీరవాణికి మరియు […]
Oscar Award : ఇప్పుడు ఆస్కార్ ట్రెండ్ నడుస్తోంది. నిన్న 95వ ఆస్కార్ ఈవెంట్ జరిగింది. అయితే ఇందులో మొదటి సారి మన తెలుగు వారికి ఆస్కార్ అవార్డు లభించింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మన ఇండియాకు ఈ సారి రెండు కేటగిరిల్లో అవార్డులు వచ్చాయి. అందులో ఒకటి బెస్ట్ డాక్యుమెంటరీ […]
Tammareddy Bharadwaj : నాటు నాటు పాటని ఆస్కార్ అవార్డులకి నామినేట్ అయ్యేలా చేయడానికి, అంతర్జాతీయ స్థాయి మీడియాలో పబ్లిసిటీ చేస్తూ రాజమౌళి ఏకంగా 80 కోట్ల రూపాయలను ఖర్చు చేశాడంటూ తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకి ఆ 80 కోట్ల రూపాయలు ఇస్తే పది సినిమాలు తీసి మొహాన కొడతానంటూ కూడా తమ్మారెడ్డి భరద్వాజ వ్యాఖ్యలు చేసి వివాదాస్పదమయ్యాడు. నేడు నాటు నాటు పాటకి ఆస్కార్ అవార్డు దక్కడంతో అదే తమ్మారెడ్డి […]
SS Rajamouli : తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ భారత దేశ సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆస్కార్ అవార్డ్ ని జక్కన్న టీం ఇండియాకు తీసుకు రాబోతున్నారు. నాటు నాటు పాటతో కీరవాణి చంద్రబోస్ లు ఇండియన్స్ యొక్క సుదీర్ఘ కలను సహకారం చేశారు. ఆస్కార్ అవార్డును వారు సాధించడం లో కచ్చితంగా వారి వెనుక రాజమౌళి ఉన్నారనే విషయం ను ప్రతి ఒక్కరు ఒప్పుకోవాల్సిందే. టీమ్ వర్క్ గా చేసి […]
MM Keeravani And Chandra Bose : తెలుగు సినిమా ఖ్యాతిని మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ సినీ ప్రేమికుల యొక్క ఆనందానికి నేడు అవధులు లేకుండా ఉంది అనడంలో సందేహం లేదు. అద్భుతాన్ని ఆవిష్కరించడంలో రాజమౌళి ముందు ఉంటారు. అలాంటి అద్భుతాన్ని ఆర్ఆర్‌ఆర్ తో ఆవిష్కరించిన రాజమౌళి నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్నాడు. ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న కీరవాణి మరియు చంద్రబోస్ లు తెలుగు వారి కీర్తిని […]
KTR : ఆస్కార్ నామినేషన్స్ లో నాటు నాటు సాంగ్ హిస్టరీ క్రియేట్ చేసింది. అందరూ ఊహించనట్టు గానే ఆస్కార్ అవార్డు గెలిచి తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఆస్కార్ ఈవెంట్ లో ఎమ్ ఎమ్ కీరవాణి, చంద్రబోస్ ఈ అవార్డులు అందుకున్నారు. ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు అవార్డు దక్కించుకుంది. దాంతో దేశ వ్యాప్తంగా త్రిబుల్ ఆర్ మూవీ టీమ్ ను అంతా అభినందిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా […]
Prime Minister Narendra Modi : అందరూ ఊహించిన విధంగానే త్రిబుల్ ఆర్ మూవీకి ఆస్కార్ అవార్డు వచ్చింది. ఎప్పటి నుంచో ఆస్కార్ అవార్డు కోసం వెయిట్ చేస్తున్న తెలుగు వారికి ఆ కోరికను తీర్చేసింది ఈ మూవీ. ఇక తాజాగా ఆస్కార్ ఈవెంట్ లో బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో కీరవాణి, చంద్రబోస్ అవార్డులు అందుకున్నారు. దాంతో వారిద్దరికీ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా త్రిబుల్ ఆర్ మూవీ […]
Mega Star Chiranjeevi : ఆస్కార్ అవార్డును తెచ్చి తెలుగోడి సత్తా ఏంటో నిరూపించింది త్రిబుల్ ఆర్ మూవీ టీమ్. బెస్ట్ ఒరిజినల్ కేటగిరీలో నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు రావడంతో దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రశంసించారు. నాటు నాటు సాంగ్ ప్రపంచంలోనే అగ్ర స్థానంలో ఉంది అంటూ కొనియాడారు. అయితే చిరంజీవిని తాజాగా ఓ రిపోర్టర్ అడుగుతూ.. చరణ్ అద్బుతంగా ప్రమోషన్ చేశాడు యూస్ […]
MM Keeravani : ఇప్పుడు సంగీత దర్శకుడు కీరవాణి అంటే అందరికీ బాగా తెలుసు. రాజమౌళి తీస్తున్న ప్రతి సినిమాకు ఆయనే సంగీతం అందిస్తూ ఉంటారు. వందల సినిమాలకు సంగీతం అందించిన అనుభవం ఆయనకు ఉంది. ఎలాంటి సినిమాకు అయినా ఆయన సంగీతం అందించే కెపాసిటీ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. కాగా ఇప్పుడు కోట్ల ఆస్తులు ఉన్న కీరవాణి కుటుంబం ఒకప్పడు మాత్రం తినడానికి తిండి లేక ఇబ్బంది పడిందంట. దానికి కారణం […]
SS Rajamouli : ఇప్పుడు రాజమౌళి పేరు హాలీవుడ్ రేంజ్ లో వినిపిస్తోంది. త్రిబుల్ ఆర్ సినిమాకు ఎన్నో అవార్డులు వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వచ్చింది. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్స్ లో కూడా ఉంది. ఈ క్రమంలోనే త్రిబుల్ ఆర్ మూవీలోని టీమ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. అయితే రాజమౌళి గత కొంత కాలంగా నిర్మాత దానయ్యను దూరం పెడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్న […]
CM Jagan Mohan Reddy : ప్రముఖ సినీ గాయకుడు అద్నాన్ సమీ, పలు తెలుగు సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడాడు. ఆ సంగతి అందరికీ తెలిసిందే. పాటల సంగతి పక్కన పెట్టి, వివాదాల జోలికొచ్చాడాయన. పైగా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అసహనం వ్యక్తం చేస్తూ ట్వీటేశాడు అద్నాన్ సమీ. ఎవరన్నా తమ అధినేతని విమర్శిస్తే, వైసీపీ నేతలు ఊరుకుంటారా.? అందునా, ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మరీనూ.! […]
RRR Team : ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకిగాను ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందనలతో ముంచెత్తుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పందించారు. ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌ని అభినందిస్తూ ట్వీటేశారు. సంగీత దర్శకుడు కీరవాణి, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ, పాట రాసిన చంద్రబోస్‌లకు కాంప్లిమెంట్స్.. […]
RRR Sequel : త్రిబులార్ మూవీతో రాజమౌళి వరల్డ్ వైడ్ గా ఏం రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడో స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కంటిన్యూగా లెజెండరీ మూవీమేకర్స్‌తో కూడా అప్రిషియేషన్స్ దక్కించుకుంటూ, ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమవుతూ తెలుగు సినిమా సత్తాని చాటుతోందీ చిత్రం. ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా విడుదలైనా త్వరలోనే ఆస్కార్ బరిలోనూ కచ్చితంగా ఉండబోతోదంటూ వార్తలు రావడంతో ప్రపంచ సినీ అభిమానులంతా త్రిబులార్‌ని చూసి మురిసి పోతున్నారు. లేటెస్ట్‌గా ఆ సినిమాకి పార్ట్ టూ […]
Shade Studios : సంగీత దర్శకుడు మధు పొన్నాస్, సౌండ్ ఇంజనీర్ రామ్ గండికోట, ప్రముఖ సినీ సింగర్స్ దీపు, అనుదీప్, హైమత్, పృధ్వీ చంద్ర, లిప్సిక, రోల్ రైడా, రేవంత్, ఎంఎం శ్రీలేఖ, అలాగే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మద్దతుతో 2018లో షేడ్ స్టూడియో ప్రారంభమైంది. ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి, 2018 నవంబర్ 3న షేడ్ స్టూడియోస్‌ని తన చేతుల మీదుగా ప్రారంభించారు. హైద్రాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 33, ప్లాట్ నెంబర్ […]