Telugu News » Tag » MLCElections
నిజామాబాద్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి కల్వకుంట కవిత ఘన విజయం సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో కవిత భారీ మెజారిటీతో గెలుపొందింది. అయితే మొత్తం 824 ఓట్లు ఉండగా.. దాంట్లో పోలైనవి 823 ఓట్లు. కేవలం ఒక్క ఓటు మాత్రమే నమోదు కాలేదు. అలాగే మొత్తం రెండు రౌండ్లలో ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరిగింది. ఇక ఈ ఓట్లలో తెరాసకు 728 ఓట్లు పడగా.. ఆ తరువాత బీజేపీకి 56 ఓట్లు పడ్డాయి. […]
ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి తెలియని వాళ్ళు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవ్వరు ఉండరు. ఆయన ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకుడు. అలాగే వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా, నాయకత్వ లక్షణాలు భోదించే వ్యక్తిగా కూడా ఆయన ప్రాచుర్యం పొందారు. అయితే ఆయన ఇప్పుడు తెరాస పార్టీకి భారీ షాక్ ఇవ్వనున్నారు. ఆయన 2021 లో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారని గత కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఈ విషయం ఇప్పుడు […]