ఏపీలోని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి కి తృటిలో పెను ప్రమాదం తప్పింది. గుడ్లూరు మండలం తెట్టు జంక్షన్ దగ్గర ఆయన కారుకు మరో వాహనం ఢీ కొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాద సమయంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కారులో లేరు, దీనితో ఆయనకు పెద్ద ప్రమాదమే తప్పింది అని చెప్పాలి. కానీ ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. కారులో ఉన్న డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. దీనితో […]