Telugu News » Tag » MLA RK Roja
తిరుపతి ఉపఎన్నికల్లో వైసీపీ గెలవడం ఖాయమని ఎమ్మల్యే రోజా ధీమా వ్యక్తం చేసారు. ఆమె మాట్లాడుతూ.. ఎక్కడ ఉపఎన్నిక వచ్చిన గెలవాలని ప్రతిపక్షాలు ఆశగా ఎదురుచూస్తున్నాయని చెప్పుకొచ్చింది. అసలు పవన్ కళ్యాణ్ పార్టీ ఎందుకు పెట్టోడా అని మండిపడింది. ఒక పార్టీ పెడితే ఆ పార్టీ సిద్ధాంతాల మేరకు పనిచేయాలి గాని వేరే పార్టీలకు మద్దతు పలకడం ఏంటని ఫైర్ అయింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ కి మద్దతు పలకడం, ఇక తిరుపతి ఉపఎన్నికల కోసం ఢిల్లీకి […]
ఏపీ రాజకీయాలు ఎప్పుడు రసవత్తరంగా సాగుతుంటాయి. అయితే ప్రస్తుతం ఏపీలో ఒక ఉపఎన్నిక జరగాల్సి ఉంది. తిరుపతి ఎంపీ మరణించడంతో అక్కడ ఉపఎన్నిక జరగనుంది. ఇక ఉపఎన్నిక కోసం వైసీపీ, టీడీపీ పార్టీలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇక ఇదే తరుణంలో వైసీపీ ఎమ్మెల్యే రోజాపై టీడీపీ నాయకురాలు దివ్యవాణి తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. ఆమె మాట్లాడుతూ.. రోజా పదవి కోసం, డబ్బు కోసం ఎంత నీచానికైనా ఒడిగడుతుందని చెప్పుకొచ్చింది. పదవుల కోసం పార్టీలు మారే […]
ప్రముఖ సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే సందర్భంగా వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక ఈ బర్త్ డే వేడుకల్లో ఆమె కేక్ కట్ చేసారు. అనంతరం ఈ కార్యక్రమానికి హాజరు అయినా మంత్రులు కోడలి నాని, పేర్ని నాని, ఇతర ఎమ్మెల్యేలకు రోజా కేక్ తినిపించారు. అలాగే ఈ బర్త్ డే వేడుకల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏపీలో జగన్ పాదయాత్ర చేసి నేటికి మూడు సంవత్సరాలు కావడంతో నగరి ఎమ్మెల్యే రోజా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు అన్ని విధాలా సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగన్ అనేక అభివృద్ధి పనులు చేసాడని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఎస్సి, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసాడని తెలిపారు. ఒక […]
వైసిపి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఈ మధ్య పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అయితే నిరంతరం ఎక్కువగా టీవీ షోల్లో పాల్గొనే రోజా, ఈ మధ్య ఆ షోలలో కూడా కనిపించడం లేదు. అటు తెర మీద, ఇటు రాజకీయంగా కూడా కాస్త మొహం చేటేసింది రోజారమని. అయితే ఆమె పార్టీ కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనకపోవడానికి గల కారణం తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవటమే అని అంటున్నారు రోజా సన్నిహితులు. అయితే వైసీపీ ప్రతిపక్షంలో […]
గతం గతహా.. ఇది రాజకీయాలకు బాగా సూటయ్యే మాట. ఈరోజు నిప్పులు చెరుగుకున్న నోళ్లే రేపు పొగడ్తలు కురిపించుకుంటాయి. నిన్న పరస్పరం తిట్టుకున్న వాళ్ళే రేపు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు. వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నిర్మాత కమ్ అస్పష్ట రాజకీయనాయకుడు బండ్ల గణేష్ వ్యవహారం ఇలానే ఉంది. కొన్నేళ్ల క్రితం ఈ ఇద్దరూ ఒక టీవీ డిబేట్లో ఒకరికొకరు తిట్టుకున్న సీన్ జనం ఇప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తావించరాని విషయాలను ప్రస్తావించుకుని ఆరోజు వారు చేసిన గొడవ అంతా ఇంతా కాదు. వాళ్ళ మాటలు విని జనం సైతం నోరెళ్లబెట్టారు. […]