Telugu News » Tag » mla balakrishna
MLA Balakrishna : సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై హిజ్రాలు ఫిర్యాదు చేయడమేంటి.? అంతలా హిజ్రాల్ని నందమూరి బాలకృష్ణ ఏం ఇబ్బంది పెట్టారు.? వారికి బాలకృష్ణ ఎలాంటి కష్టం కలిగించారు.? బాలకృష్ణపై హిజ్రాలు ఫిర్యాదు చేయడంపై అంతటా విస్మయం వ్యక్తమవుతోంది. కానీ, అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు. తెలుగుదేశం పార్టీ నుంచి హిందూపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు నందమూరి బాలకృష్ణ. వరుసగా రెండోసారి ఆయన హిందూపురం నుంచి గత ఎన్నికల్లో […]
Balakrishna : తెలుగు సినిమా స్థాయిని పెంచిన హీరోలలో నందమూరి బాలకృష్ణ కూడా ఒకరు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు తనయుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ పాత్రలోనైన ఇట్టే ఇమిడిపోయే బాలకృష్ణకి జీవన సాఫల్య జాతీయ స్వర్ణ కంకణ పురస్కారం దక్కింది. అభిమానులు హ్యాపీ.. 40 ఏళ్ల అనుభవం ఉన్న స్టార్ హీరోకు ఇంతకు మించిన గౌరవం ఏం ఉంటుందనే చెప్పాలి.మహాకవి సి. నారాయణరెడ్డి 91వ జయంతి ఉత్సవాల సందర్భంగా […]
Balakrishna : నందమూరి బాలకృష్ణకు అభిమాన గణం ఏ రేంజ్‌లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలయ్యని చూస్తే అభిమానులకి పూనకాలు వస్తుంటాయి. ఆయన కొట్టినా, తిట్టినా కూడా బాలయ్యే తమ అభిమాన హీరో అంటూ కొందరు చెప్పుకొస్తుంటారు. ఒక్కోసారి సెట్‌కి వచ్చిన అభిమానులని బాలయ్య ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంటారు, వారితో ఫొటోలు కూడా దిగుతుంటారు. బాలయ్యనా, మజాకానా? తాజాగా బాలయ్య ఓ అభిమాని కుటుంబంతో కలిసి భోజనం చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. […]