Telugu News » Tag » mitchell marsh
ఐపీఎల్ 2020 లో భాగంగా నిన్న సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూర్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో పది పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓటమి చెందింది. ఇక ఇదే తరుణంలో సన్ రైజర్స్ కు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే సన్ రైజర్స్ కీలక ప్లేయర్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ గాయపడ్డాడు. ఇక బౌలింగ్ చేస్తుండగా కాలి మడమ మడత పడటంతో తీవ్ర […]