Telugu News » Tag » Missileman
భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఆ మహాత్మునికి ఇవే ఘన నివాళులు. దేశంలో అబ్దుల్ కలాం సేవలు మరువలేనివి. కలాం గారు దేశ యువతకు ఆదర్శప్రాయులు. అలాంటి గొప్ప మహనీయుని గురించి ఒకసారి తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం 1931వ సంవత్సరం అక్టోబర్ 15వ తేదీన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరంలో జైనులాబ్దిన్, ఆసియామ్మ దంపతులకు జన్మించారు. కలాం కుటుంబం పేదరికంలో ఉండడంతో చిన్న తనం నుండే తన అవసరాలకు పేపర్ […]