Telugu News » Tag » MinisterJayaRajan
దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు దారుణంగా విస్తరిస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అధ్యక్షులు అని తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఇది ఇలా ఉంటె తాజాగా కేరళ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఇ.పి. జయరాజన్ కు కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే తన భార్యకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇక చికిత్స కోసం కన్నూర్ సమీపంలోని పరియారంలోని ఓ ప్రభుత్వ […]