Tamanna : ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ ఏం చేసిన వారిని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేయడం చూస్తూనే ఉంటాం.. అయితే కొంత మంది మాత్రం ఈ ట్రోల్స్ కు దూరంగా ఉంటారు.. ఎన్ని రోజులు దూరంగా ఉన్న ఒక్కోసారి మన లక్ బాలేనప్పుడు ట్రోల్స్ కు గురి కాక తప్పదు.. ఇప్పటి వరకు మిల్క్ బ్యూటీ తమన్నా పై ఇలాంటి ట్రోల్స్ రాలేదనే చెప్పాలి.. కానీ ఈ ఏడాది మాత్రం అమ్మడికి లక్ కలిసి […]
Tamannaah : తమన్నా ఇప్పుడు బాలీవుడ్ లో చాలా బిజీగా ఉంటుంది. ప్రస్తుతం ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రావట్లేదు. దాంతో ఆమె బాలీవుడ్ బాట పట్టింది. అప్పటి నుంచే అక్కడే మకాం వేసింది. తమన్నాతో పాటు ఎంట్రీ ఇచ్చిన వారంతా పెండ్లి చేసుకుని సెటిల్ అయిపోయారు. కానీ తమన్నా మాత్రం ఇంకా పెండ్లి చేసుకోకుండా ఉంది. ఈ క్రమంలోనే ఆమె పెండ్లిపై ఎన్నో వార్తలు వస్తున్నాయి. పలానా వ్యక్తితో ఆమె పెండ్లి ఉంటుంది అంటూ చాలామంది చెబుతున్నారు. […]