Telugu News » Tag » Midlife Crisis
Kim Jong : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ మానసిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ మిర్రర్ ఒక కథనంలో పేర్కొంది. ఆ కథనం అనుసారం ప్రస్తుతం కిమ్ మిడ్ లైఫ్ క్రైసిస్ అని మానసిక సమస్యను ఎదుర్కొంటున్నాడట. ఆయన మానసిక సమస్యకు చికిత్స కూడా తీసుకుంటున్నాడని ఆ కథనంలో పేర్కొన్నారు. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటే పురుషులు మధ్య వయసులోకి వచ్చినప్పుడు కలిగే అసంతృప్తి, ఆందోళన, నిరాశ కారణంగా మానసిక […]