Telugu News » Tag » MelaniaTrump
కరోనా ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యమ్ అమెరికాను భయబ్రాంతులకు గురిచేస్తున్నది. ప్రపంచంలోనే కరోనా కేసుల్లో అమెరికా మొదటి స్థానంలో ఉంది. ఇది ఇలా ఉంటె అమెరికా అధ్యక్షుడు రోనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు తన భార్య మెలానియా ట్రంప్ కు కూడా కరోనా సోకింది. అయితే ట్రంప్ సహాయకురాలు హాప్ కిన్స్ కు కరోనా పాజిటివ్ గా వచ్చింది. దీనితో ఆయన, తన భార్య టెస్టులు చేయించుకున్నాడు. దీనితో ఆయనకు కరోనా వచ్చిందని.. […]