Telugu News » Tag » Mekapati Gautam Reddy
Mekapati Gautam Reddy: మంత్రి మేకపాటి హఠాన్మరణం ప్రతి ఒక్కరికి తీరని విషాదాన్ని మిగిల్చింది. మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మికంగా మృతి చెందడం పట్ల ఏపీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తనకు తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువ నేత గౌతమ్ రెడ్డి అని జగన్ అన్నారు. గౌతమ్ మృతి ఎంతో బాధను కలిగిస్తోందని చెప్పారు. యువ మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం చెప్పలేనంత ఆవేదనను కలిగించిందన్నారు. ఇప్పటికే వైఎస్ విజయమ్మ, షర్మిల అపోలో […]