Telugu News » Tag » megastarchiranjeevi
ప్రముఖ నటుడు మెగా అల్లుడు సాయి ధరమ్ తేజ్ తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అయితే ప్రతి సినిమాలో మంచి ఎనర్జీగా కనిపిస్తాడు తేజ్. అయితే ఈ రోజు సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రెటీలు శుబాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మెగా స్టార్ చిరంజీవి కూడా తేజ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. అయితే సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాలోని ‘అమృత’ పాటను సోషల్ మీడియా ద్వారా చిరంజీవి విడుదల […]
ఆచార్య మూవీలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి యొక్క తదుపరి చిత్రంపై ఇప్పుడే ఇండస్ట్రీ పెద్ద చర్చ జరుగుతుంది. ఆచార్య మూవీ తరువాత మలయాళం మూవీ లూసిఫర్ రీమేక్ లో నటిస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు ఆయన వేదాళం మూవీ రీమేక్ లో నటిస్తున్నారు. ఈ రీమేక్ ను డైరెక్ట్ చేసే భాధ్యతను డైరెక్టర్ మెహర్ రమేష్ కు ఇచ్చారు. ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ కు అవకాశం ఇవ్వడంతో ఇండస్ట్రీ వర్గాలు చాలా ఆశ్చర్యపోయాయి […]
టాలీవుడ్ లో ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ఆచార్య మూవీ ఒకటి. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కానీ ప్రస్తుతం కరోనా నేపథ్యంలో షూటింగ్ వాయిదా పడిన విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో సినిమా చిత్రీకరణ మల్లి ఎప్పుడు మొదలవుతుందో అనే దాని పై ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేదు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని కొరటాల, చిరంజీవి భావిస్తున్నట్టు ఇప్పటికే కొని […]
సినిమాల్లో తిరుగులేని రాజుగా ఉన్న చిరంజీవి రాజకీయాల్లో మాత్రం చాలా ఘోర పరాజయాన్ని పొందారు. ప్రజలకు సేవ చేయాలని అనుకోని ప్రజారాజ్యం పార్టీని కూడా స్థాపించారు. అయితే చిరంజీవికి సీఎం కుర్చీ మాత్రం దక్కలేదు. దీంతో మనస్తాపం చెందిన చిరు పార్టీని కాంగ్రెస్ విలీనం చేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. అయితే తాజగా మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తాజాగా చేసిన హాట్ కామెంట్స్ చిరంజీవి రాజకీయ భవిష్యత్తు గురించి కొత్త ఆలోచనలు కలుగజేస్తున్నాయి. సోము వీర్రాజు […]
దర్శకుడు మెహర్ రమేష్ ను తెలుగు ప్రేక్షకులు దాదాపు మర్చిపోయారు. ఆయన తీసిన చివరి మూవీ కూడా తెలుగు ప్రేక్షకులకు గుర్తు లేదు. బిల్లా మూవీతో ఓ మోస్తరు హిట్ అందుకున్న మెహర్ రమేష్ ఆ తరువాత తీసిన కంత్రి, శక్తి, షాడో వంటి మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని చవి చూశాయి. మెహర్ రమేష్ అన్ని మూవీస్ కూడా బిగ్ బడ్జెట్ మూవీసే కానీ అన్ని మూవీస్ కూడా బాక్స్ దగ్గర సక్సెస్ […]
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన సోదరుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తన అన్నయ్య మీద ఉన్న ప్రేమను తెలుపుతూ ఒక ప్రకటన చేసాడు . అయితే చిరంజీవికి తమ్ముడిగా పుట్టడం తన అదృష్టమని ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు పవన్. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అసామన్యుడిగా ఎదిగాడు. అలాగే ఎందరికో స్ఫూర్తి ప్రధాతగా నిలిచిన వ్యక్తి చిరంజీవి అని కొనియాడారు. అన్నయ్య చిరంజీవి చేయిపట్టి పెరిగానని, ఆయనే […]
మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఎప్పటి నుండో సోషల్ మీడియాలో వేడుకలకు సిద్ధం అవుతున్నారు అభిమానులు. ఇక మెగా స్టార్ బర్త్ డే అంటే అభిమానులకు పండగే. అలాగే ఒక వైపు తన బర్త్ డే సందర్భంగా సర్ ప్రైస్ కోసం ఎదురు చూస్తున్నారు అభిమానులు. అయితే ఆ సర్ ప్రైజ్ గురించి అంతా ఎదురుచూస్తున్నవేళ ‘ఆచార్య’ టీం అభిమానులకు ఓ కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. మరోకవైపు తన తండ్రికి బర్త్ డే శుభాకాంక్షలు తెలుపుతూ […]
చిరంజీవికి రికార్డ్స్ క్రియేట్ చేయడం కొత్తేమి కాదు. ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ ను ఇంకా ఎవ్వరు టచ్ కూడా చేయలేకపోయారు. చిరంజీవి చేసిన డాన్స్ లు తెలుగు ఆడియన్స్ ను ఎంతలా ప్రభావితం చేశాయంటే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరోకి కూడా డాన్స్ బాగా రావాలని ప్రేక్షకులు ఆశించేంతగా ప్రభావితం చేశాయి. చాలామంది హీరోలు యాక్టింగ్ పై కాకుండా డాన్స్ పై ధ్యాస పెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఈనెల 22కు చిరంజీవి 65 సంవత్సరాలు […]