మెగా స్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన అందరికి తెలిసిందే. ఆమె సాధారణంగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టి పబ్లిక్ లో అవగాహనా కల్పిస్తూ ఉంటారు. ఇప్పటికే విదేశీ మరుగుదొడ్లు కాకుండా స్వదేశీ పద్దతిలో మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి అని అవగాహనా కల్పించారు. ఇలా కూర్చోవడం వలన బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఉపాసన. అలాగే మరోసారి పేడతో అనేక ఆర్గానిక్ ఉత్పత్తులు చేయొచ్చని స్వయంగా చేతిలో పేడ పట్టుకొని పబ్లిక్ కు అవగాహనా కలిపించారు. […]
చిరంజీవికి రికార్డ్స్ క్రియేట్ చేయడం కొత్తేమి కాదు. ఆయన క్రియేట్ చేసిన రికార్డ్ ను ఇంకా ఎవ్వరు టచ్ కూడా చేయలేకపోయారు. చిరంజీవి చేసిన డాన్స్ లు తెలుగు ఆడియన్స్ ను ఎంతలా ప్రభావితం చేశాయంటే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి హీరోకి కూడా డాన్స్ బాగా రావాలని ప్రేక్షకులు ఆశించేంతగా ప్రభావితం చేశాయి. చాలామంది హీరోలు యాక్టింగ్ పై కాకుండా డాన్స్ పై ధ్యాస పెట్టిన వారు చాలామంది ఉన్నారు. ఈనెల 22కు చిరంజీవి 65 సంవత్సరాలు […]