Telugu News » Tag » MegaHero
మెగా స్టార్ చిరంజీవి కోడలు, రాంచరణ్ భార్య ఉపాసన అందరికి తెలిసిందే. ఆమె సాధారణంగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టి పబ్లిక్ లో అవగాహనా కల్పిస్తూ ఉంటారు. ఇప్పటికే విదేశీ మరుగుదొడ్లు కాకుండా స్వదేశీ పద్దతిలో మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలి అని అవగాహనా కల్పించారు. ఇలా కూర్చోవడం వలన బాడీకి చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు ఉపాసన. అలాగే మరోసారి పేడతో అనేక ఆర్గానిక్ ఉత్పత్తులు చేయొచ్చని స్వయంగా చేతిలో పేడ పట్టుకొని పబ్లిక్ కు అవగాహనా కలిపించారు. […]
మెగా హీరో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే విజయవాడలోని అమ్మ ప్రేమ ఆదరణ సేవ వృద్ధాశ్రమాన్ని తన టీం సహాయంతో నిర్మించాడు మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్. అంతే కాకుండా ఒక సంవత్సరం పాటు దానికి అవసరమయ్యే ఖర్చులను తీరుస్తానని హామీ ఇచ్చాడు. అయితే 2019లో తన పుట్టినరోజు సందర్భంగా సాయితేజ్ సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశాడు. విజయవాడలోని ఓ వృద్ధాశ్రమం నిర్వాహకులు తనను […]